నడుము అందాలతో నరాలు పిండేస్తోంది పూజా హెగ్డే, బుట్టబొమ్మ క్లీవేజ్ షోకి కకావికలమౌతున్న కుర్రాళ్లు...

First Published Feb 2, 2023, 7:00 AM IST

సోషల్ మీడియాలో జోరు చూపిస్తుంది పూజా హెగ్డే.. ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది పూజా హెగ్దే.  ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌ లను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. 
 

కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటుంది పూజా హెగ్డే. పూజా అందాల ఆరబోతకు..  ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంటుంది. కామెంట్ల వరద పారుతుంటుంది. ఈ మధ్య ఇంకా జోరు పెంచింది బ్యూటీ. 
 

రీసెంట్ గా తన డ్రెస్సింగ్ స్టైల్ తో.. మెస్మరైజ్ చేసింది పూజా హెగ్డే. నడుము నయగారా లా.. ఒంటిని వింటిలా వంచుతూ..  అద్భుతం చేసింది. పూజా క్లీవేజ్ షో కు పిచ్చెక్కిపోయారు కుర్రాళ్లు... పూనకాలతో ఊగిపోతున్నారు.  

ఈమధ్య పూజా హెగ్దే సోషల్ మీడియాలో స్పీడ్ పెంచేసింది.  వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  ఎద అందాలతో అద్భుతం చేసే ప్రయత్నం చేస్తోంది. కుర్రాళ్లకు నిద్రలేడకుండా చేస్తుంది. 
 

వరుస డిజాస్టర్స్ పడినా పూజా హెగ్దేకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు పూజాకు. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ ప్రకటించిన జనగనమణ లో పూజా కన్ ఫార్మ్ అయ్యింది.. ఇటు మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటిస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లో పూజా సందడి చేయబోతోంది. 
 

మరోసారి ఐరెన్ లెగ్ పేరు సంపాదించింది పూజా. లాస్ట్ ఇయర్ వరుస డిజాస్టర్స్ ను ఫేస్ చేసింది. ప్రభాస్ సరసన  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాధేశ్యామ్ తో పాటుగా బీస్ట్, ఆచార్య  సినిమాలు కూడా ఆమెకు  నిరాశే మిగిల్చాయి. ఈమూడు సినిమాల్లో స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ.  

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. ముగముడి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 
 

click me!