ఘాటు రేపుతున్న పూజా హెగ్డే ట్రెండీ వేర్‌ అందాలు.. బన్నీ భామ హాట్‌ షో తట్టుకోవడం కష్టమే

First Published Sep 6, 2021, 4:36 PM IST

`అల వైకుంఠపురములో` చిత్రంతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఇందులో బన్నీ ఈ అమ్మడి కాళ్లపై ఫోకస్‌ పెట్టి పూజా కాళ్లని హైలైట్‌ చేసేశాడు. అది ఎంతగా అంటే ఇతర సినిమాల్లోనూ సెటైర్లు వేసేంతగా కావడం విశేషం. 
 

పూజా హెగ్డే హాట్‌ షో విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి మరింతగా తన అందాల విందు డోసు పెంచుతుంది. కుర్రాళ్లు పండగ చేసుకునేలా చేసింది. 
 

తాజాగా తన నెక్‌ గౌన్‌లో పరువాల విందు వడ్డించింది. లేటెస్ట్ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుందీ భామ. ప్రస్తుతం ఆయా పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కుర్రాళ్లకి నిద్రలేకుండా చేస్తున్నాయి. 

పూజా హెగ్డే టాప్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఆమెని మించిన స్టార్‌ హీరోయిన్‌ లేదంటే అతిశయోక్తి కాదు. కమర్షియల్‌ సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌ పూజా. పెద్ద హీరోలకు సైతం పూజానే మొదటి ఆప్షన్‌గా మారిపోయింది. 

ఓ వైపు వరుసగా ఆమె నటించిన సినిమాలు సక్సెస్‌ సాధించడం, దర్శక, నిర్మాతలకు సపోర్టివ్‌గా ఉండటం, పెద్దగా కండీషన్స్‌ లేకుండా ఈజీ గోయింగ్‌గా ఉండటం పూజా స్పెషల్‌. 

ప్రస్తుతం ప్రభాస్‌తో ఫస్ట్ టైమ్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇది వచ్చే సంక్రాంతి విడుదల కాబోతుంది. 
 

మరోవైపు ఆమె నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, `ఆచార్య` చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అఖిల్‌తోనూ పూజా జోడీ కట్టడం విశేషంగా చెప్పొచ్చు. మరోవైపు `ఆచార్య`లో రామ్‌చరణ్‌తో ఆడిపాడబోతుంది. 

`మహర్షి`లో మహేష్‌తో రోమాన్స్ చేసిన పూజా.. మరోసారి ఆయనతో కలిసి నటించబోతుంది. త్రివిక్రమ్‌- మహేష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతోపాటు మరోసారి బన్నీతోనూ `ఐకాన్‌`లో హీరోయిన్‌గా నటించనుందని టాక్‌. ఇలా టాప్‌ స్టార్స్ కి పూజా బెస్ట్ ఆప్షన్‌ అవుతుందని చెప్పొచ్చు. 

click me!