షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ విదేశీ వీధుల్లో రెచ్చిపోయిన పూజా.. ఫినిషింగ్‌ టచ్‌ అదిరింది!

Published : Aug 15, 2022, 10:01 AM ISTUpdated : Aug 16, 2022, 03:12 PM IST

పూజా హెగ్డే నాన్‌ స్టాప్‌గా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ నచ్చిన విధంగా ఎంజాయ్‌ చేస్తుంది. లేటెస్ట్ గా ఇప్పుడామే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. అది మామూలుగా లేదని చెప్పొచ్చు.   

PREV
17
షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ విదేశీ వీధుల్లో రెచ్చిపోయిన పూజా.. ఫినిషింగ్‌ టచ్‌ అదిరింది!

టాలీవుడ్‌ బుట్టబొమ్మగా మారిపోయిన పూజా హెగ్డే(Pooja Hegde) గత నెల రోజులుగా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. యూకే, అనంతరం అమెరికా వెళ్లిన పూజా అక్కడి అందాలన్నీ తిలకించింది. ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ చేసింది. అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్‌ చేస్తూ రిలాక్స్ అయ్యింది. ఏడాదికి సరిపడా ఎనర్జీని పొందింది. పూర్తి ఫ్రెష్‌గా మారిపోయింది. 

27

అయితే Pooja Hegde ఫినిషింగ్‌ టచ్‌ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. తాజాగా ఓ వీడియోని షేర్‌ చేసింది పూజా హెగ్డే. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. ఇందులో పూజా హెగ్డే షర్ట్ విప్పేసి మరీ రెచ్చిపోయింది. మరీ పొట్టిదైన షాట్‌ ధరించి హాట్‌ థైస్‌ చూపిస్తూ అందాల విందు చేస్తుంది. 

37

పూజా హెగ్డే అమెరికా వీధుల్లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఇలా షర్ట్ ఓపెన్‌ చేసి మరీ రెచ్చిపోయారు. ఇందులో పూజా ఎంజాయ్‌ మెంట్‌కి అడ్డు అదుపు లేదని చెప్పొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో పూజా బోల్డ్ నెస్‌కి ఫిదా అవుతున్నారు. ఫినిషింగ్‌ టచ్‌ అదిరిపోయిందంటున్నారు. Pooja hegde Vacation Photos.
 

47

పూజా.. తాజాగా వెకేషన్‌ టూర్‌ని పూర్తి చేసుకుంది. ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. ఇప్పటికే ముంబయిలోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే. ఆ వెంటనే షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. నేడు హైదరాబాద్‌కి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జరిగే షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతుందట. 
 

57

ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `కభీ ఈద్‌ కబీ దివాలీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే కొంత పార్ట్ చిత్రీకరణ జరిగింది. మధ్యలో బ్రేక్‌ ఇచ్చారు. ఈ బ్రేక్ టైమ్‌లో వెకేషన్‌కి వెళ్లింది పూజా. తిరిగి నేడు(సోమవారం) నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకోబోతుంది. ఇందులో పూజా హెగ్డే పాల్గొంటున్నట్టు సమాచారం. 
 

67

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌, పూజా హెగ్డే ఎయిర్‌పోర్ట్ లో మెరిసిన ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో పూజా బ్లాక్‌ డ్రెస్‌లో మెరుస్తుంది. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ సైతం బ్లాక్‌ షర్ట్ ధరించారు. ఆయనకు ఇటీవల బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీస్‌ భద్రతతో హైదరాబాద్‌ చేరుకున్నట్టు సమాచారం. 

77

పూజా హెగ్డే దీంతోపాటు తెలుగులో విజయ్‌ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, పూరీ `లైగర్‌` ప్రమోషన్‌లో ఉన్న నేపథ్యంలో దీనికి బ్రేక్‌ ఇచ్చారు. రిలీజ్‌ తర్వాత ఈ సినిమాని తిరిగి ప్రారంభించబోతున్నారు. మరోవైపు మహేష్‌తో ఓ సినిమా చేస్తుంది పూజా. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రారంభమైనట్టు టాక్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories