టాప్‌ యాంగిల్‌లో ఎద అందాలు చూపిస్తూ పూజా హెగ్డే విజువల్‌ ట్రీట్‌.. పూల పూల డ్రెస్‌లో అదిరేటి లుక్‌

First Published Mar 29, 2023, 10:00 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో జోరు తగ్గించింది. గతంలో మాదిరిగా అంతటి యాక్టివ్‌గా కనిపించడం లేదు. కానీ వచ్చినప్పుడు మాత్రం అందాలతో కిల్‌ చేస్తుంది. 
 

పూజా హెగ్డే తాజాగా పూల పూల మిడి డ్రెస్‌లో మెరిసింది. పింక్ ఫ్లవర్‌ ప్రింటెడ్‌ గౌనులో హోయలు పోయింది. టాప్‌ యాంగిల్‌లో ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

పూజా హెగ్డే ఓ దుస్తుల కంపెనీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా నయా అందాలతో మెరిసింది. జబ్బలపై స్లీవ్స్ జారిపోతుండగా, పూజా ఎద అందాలతో కనువిందు చేస్తుంది. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. స్టయిలీష్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. 
 

డ్రెస్‌ బ్రాండ్‌ ప్రమోషన్స్ కాబట్టి ఈ బ్యూటీ తీరైన దుస్తులు ధరించి హోయలు పోయింది. కారులో పడుకుని షాకింగ్‌ పోజులిచ్చింది. మరోవైపు సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని తలపై హ్యాట్‌ ధరించి కనువిందు చేస్తుంది. ఈ బుట్టబొమ్మ పోజులు నెటిజన్లని ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. 

పూజా హెగ్డే తాజాగా పూల పూల మిడి డ్రెస్‌లో మెరిసింది. పింక్ ఫ్లవర్‌ ప్రింటెడ్‌ గౌనులో హోయలు పోయింది. టాప్‌ యాంగిల్‌లో ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

పూజా హెగ్డే గ్లామర్‌ ఫోటోలు పంచుకోక చాలా రోజులవుతుంది. ఆమె సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. సినిమా ప్రమోషన్స్ పోస్ట్ లు, లేదంటే కమర్షియల్‌ పోస్టులతోనే కనిపిస్తుంది. కానీ గ్లామర్‌ ఫోటో షూట్లు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. 
 

అలాంటి ఫ్యాన్స్ కి ఓ రకంగా ఇప్పుడు కొంత రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఆమె షేర్‌ చేసిన వీడియో అందంగానే కాదు, పూజా హాట్‌ అందాలను ఆవిష్కరించడంతో ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నుంచి ఫోటోలు కట్‌ చేసి నెట్టింట్‌ పోస్ట్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

ఇక కెరీర్‌ పరంగానూ పూజా జోరు తగ్గింది. కొత్త కథానాయికలు జోరు పెరగడంతో ఈ బ్యూటీ సైలెంట్‌ అయ్యింది. మరోవైపు గతేడాది ఆమె నాలుగు సినిమాలు చేస్తే ఆ నాలుగూ పరాజయం చెందాయి. దీంతో కెరీర్‌ పరంగా అది కూడా ఎఫెక్ట్ అయ్యింది. కొత్త హీరోయిన్ల హిట్లతో దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ భామ క్రేజ్‌ పడిపోతుందని చెప్పొచ్చు. 
 

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో మహేష్‌బాబుతో కలిసి నటిస్తుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది పూజా. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

 మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తోనూ సినిమా చేస్తుంది. `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`లో పూజా నటిస్తుంది. ఇందులోనూ సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీలా నటిస్తుంది. రెండు రకాలుగా తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఇద్దరిలో ఎవరు మెప్పిస్తారో చూడాలి. 

click me!