స్లిమ్‌ లుక్‌లో కత్తిలాంటి పోజులతో పూజా హెగ్డే క్లీవేజ్‌ షో.. ఆ పూల మధ్యలో వెలిగిపోతున్న జిగేల్‌ రాణి

First Published Jun 3, 2023, 9:09 PM IST

పూజా హెగ్డే ప్రస్తుతం రిలాక్స్ ఫేజ్‌లో ఉంది. పెద్దగా సినిమాలు లేవు. ఒకటి అర చేస్తూ రాణిస్తుంది. మరోవైపు సాధ్యమైనంత వరకు వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. కమర్షియల్‌ యాడ్స్ తో బిజీగా ఉంటుంది. 
 
టాలీవుడ్‌ బుట్టబొమ్మగా పాపులర్‌ అయిన పూజా హెగ్డే.. తాజాగా లైట్‌ బ్లూ డ్రెస్‌లో కనువిందు చేసింది. పూల డెకరేషన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఆమె ఇచ్చిన పోజులు మైండ్‌ బ్లోయింగ్‌లా ఉన్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అయితే ఇందులో పూజా క్లీవేజ్‌ షో అదిరిపోయిందనే చెప్పాలి. 
 
బిగుతు డ్రెస్‌లో ఆమె తన షేపులు చూపిస్తుంది. మరోవైపు ఎన్నోసెంట్‌ లుక్‌లో ఆకట్టుకుంటుంది. క్యూట్‌ అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. బుట్టబొమ్మ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 
అయితే ఇది ఓ యాడ్‌ కోసం ఇలా ముస్తాబై హోయలు పోయినట్టు అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది పూజా హెగ్డే. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చింది. 
 
పూజా హెగ్డే గతేడాది వరకు టాప్‌ హీరోయిన్‌గా, నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ వరుసగా ఐదు పరాజయాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ పడటంతో పూజా ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా చేతిలో ఇప్పుడు ఒకే సినిమా ఉంది. 
 
తెలుగులో ఆమె మహేష్‌బాబుతో `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తుంది. త్రివిక్రమ్‌ దీనికి దర్శకుడు. ఆయన కారణంగానే ఈ సినిమా వచ్చింది పూజాకి. మరోవైపు పవన్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటిస్తుందన్నారు. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఆమె డౌటే అంటున్నారు.అయితే హిందీలో సినిమా ఆఫర్‌ వచ్చిందని సమాచారం. 

click me!