షర్ట్ బట్‌ విప్పి.. తొడలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పాయల్‌.. మరో ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

First Published Jan 25, 2021, 12:20 PM IST

టాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తొలి సినిమాతోనే తన అందాల్లోని ఘాటెంతో చూపించింది. తాజాగా ఓ షూట్‌లో వీడియో మరింతగా రెచ్చిపోయింది. షర్ట్ బటన్‌ విప్పి, తొడలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. ఈ నయా వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఈ బ్యూటీ మరోసారి ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట. 

జీన్‌ ష్టర్‌ వేసిన పాయల్‌.. చిన్న షాట్‌లో సోఫాలో కూర్చొని హోయలు పోయింది.
undefined
మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మెస్మరైజ్‌ చేసింది. పాయల్‌ హాట్‌ పోజులను ఫోటోగ్రాఫర్‌, వీడియో గ్రాఫర్‌ కెమెరాల్లో బంధించారు.
undefined
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో పంచుకుంది పాయల్‌. అది విశేషంగా ఆకట్టుకుంటోంది.
undefined
ఇదిలా ఉంటే మరో ఐటెమ్‌ సాంగ్‌లో నటించబోతుంది పాయల్‌.
undefined
ఇప్పటికే `సీత` చిత్రంలో `బుల్‌రెడ్డి` బుల్లెట్‌ సాంగ్ లో మెరిసింది పాయల్‌. ఇందులో తన అందాలతో ఆడియెన్స్ ని షేక్‌ చేసింది.
undefined
ప్రస్తుతం మరో సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో తన అందాలను ఆరబోసేందుకు రెడీ అవుతుందట.
undefined
తనకు `ఆర్‌ ఎక్స్ 100` వంటి అదిరిపోయే హిట్‌ ని అందించిన అజయ్‌ భూపతి చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట పాయల్‌.
undefined
శర్వానంద్‌ హీరోగా అజయ్‌ `మహాసముద్రం` అనే సినిమాని రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్‌ మరో హీరో. ఇందులో అతిథి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
undefined
ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
undefined
మరోవైపు `5డబ్ల్యూ`, `ఏంజెల్‌` చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది పాయల్‌. ఇటీవల `అనగనగా ఓ కథ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
undefined
పాయల్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
click me!