చిలిపి పోజులతో పాయల్ కవ్వింపు చర్యలు.. లాంగ్ టీషర్ట్ లో థైస్ షోతో బోల్డ్ బ్యూటీ రచ్చ!

First Published Nov 8, 2022, 5:45 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) క్రేజీ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది గ్లామర్ బ్యూటీ రాజ్ పుత్ పాయల్. తొలిచిత్రంతోనే  బోల్డ్ పెర్ఫామెన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీరియల్స్ తో తన కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
 

ఈ చిత్రం సక్సెస్ తర్వాత పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో కాస్తా జోరు చూపించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ తన హవా చూపించింది. కానీ ప్రస్తుతం నెమ్మదిగా అవకాశాలను అందుకోవడంలో వెనకపడుతున్నట్టు కనిపిస్తోంది. 
 

ప్రస్తుతం ఈ బ్యూటీ కొద్దికొద్దిగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో పెద్దగా డిమాండ్ చేయకుండా.. వచ్చిన అవకాశాలను మాత్రం అందుకుంటూ కేరీర్ ను ముందుకు నడిపిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

వరుస అప్డేట్స్ తో అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. సినిమాలతోనే కాకుండా నెట్టంట కూడా గ్లామర్ విందు చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అందాల విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

లేటెస్ట్ ఫొటోల్లో పాయల్ రాజ్ పుత్ అందాల ప్రదర్శనకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ‘గో డెవిల్’ బ్రాండ్ కు చెందిన లాంగ్ టీషర్ట్ లో థైస్ చూపిస్తూయువత మతిచెడగొడుతోంది. మరోవైపు చిలిపి పోజులతో కుర్రకారును కవ్వించే చర్యలకు పూనుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కేరీర్ నెమ్మదిగా సాగుతోంది. రీసెంట్ గా డైనమిక్ స్టార్ మంచు విష్ణు సరసన ‘జిన్నా’ (Ginna) చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో పాయల్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో ‘ఏంజెల్’, తెలుగులో ‘కిరాతక’ చిత్రాల్లో నటిస్తోంది. 

click me!