క్లీవేజ్ షోతో గుండె ఝల్లుమనిపిస్తున్న వీరమల్లు బ్యూటీ నిధి... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న లేటెస్ట్ ఫొటోస్

First Published Apr 23, 2021, 6:51 PM IST

కుర్రకారంటే నిధి అగర్వాల్ కి మహా జాలి కాబోలు, తరచుగా తన అందాలతో వాళ్లకు కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. సాలిడ్ అందాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన నిధి గ్లామర్ సోషల్ మీడియాలో విస్ఫోటనమే కలిగిస్తుంది. 
 

హైదరాబాద్ లో పుట్టిన నిధి అగర్వాల్.. బెంగుళూరులో పెరిగింది. యాక్టింగ్ పై మక్కువతో మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది. నిలువెత్తు అందాలు కొలిచి మరీ పోతపోసినట్లు ఉండే నిధి గ్లామర్, సన్యాసులను సైతం సంసారులుగా మార్చేస్తుంది.
undefined
ఇక నిధి అగర్వాల్ డెబ్యూ ఓ హిందీ చిత్రంతో అయ్యింది. ఆ తరువాత ఆమె వరుసగా తెలుగులో చిత్రాలు చేశారు. 2018లో విడుదలైన సవ్యసాచి నిధి అగర్వాల్ కి తెలుగులో మొదటి చిత్రం.
undefined
సవ్యసాచి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అఖిల్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన మిస్టర్ మజ్ను మూవీలో నిధి హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.
undefined
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్... నిధి ప్లాప్స్ లో ఉన్నా కూడా ఇస్మార్ట్ శంకర్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో నిధి అగర్వాల్ కి మొదటి హిట్ దక్కింది.
undefined
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం వీరమల్లు మూవీలో నిధి అవకాశం దక్కించుకోవడం ద్వారా నక్కతోక తొక్కింది. ఎవరూ ఊహించని విధంగా భారీ ప్రాజెక్ట్ తన ఖాతాలో వేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
undefined
ఇక వరుస ప్రాజెక్ట్స్ తో నిధి బిజీ అయ్యారు. వీరమల్లు మూవీ విజయం సాధిస్తే నిధిని ఆపడం కష్టమే. స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలినా ఆశ్చర్యం లేదు. ఆ విధంగా నిధి అగర్వాల్,  పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
మరోవైపు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో యద అందాలు అప్పనంగా చూపించేస్తూ కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
undefined
ఉప్పొంగుతున్న యద అందాలు, తొడల సోయగాలు చూపిస్తూ పిచ్చెక్కించారు నిధి.
undefined
అంతకు ముందు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లు నిధి అగర్వాల్ తీరుంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం హాట్ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు.
undefined
click me!