పవన్‌ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్‌ బర్త్ డే వేళ బీచ్‌లో సయ్యాట.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా?

First Published Mar 28, 2021, 12:52 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ బీచ్‌లో సయ్యాటలాడుతుంది. బర్త్ డేని పురస్కరించుకుని ఈ సెక్సీ భామ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. మరోవైపు హాట్‌ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కొత్త అందాల విందుని వడ్డిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి హాట్‌ పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

మలయాళ ఫ్యామిలీకి చెందిన అను ఇమ్మాన్యుయెల్‌ నేడు(ఆదివారం) బర్త్ డే. తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది.
undefined
పుట్టిన రోజుని పురస్కరించుకుని వెకేషన్‌ వెళ్లింది అను ఇమ్మాన్యుయెల్‌. బీచ్‌లో సయ్యాటలాడిస్తుంది. ఇసుకలో కలియ తిరుగుతూ సేద తీరుతుంది. స్ట్రెస్‌ నుంచి రిలాక్స్ అవుతుంది.
undefined
ప్రస్తుతం ఆయా ఫోటోలను పంచుకోగా సామాజిక మాధ్యమాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ కళ్లతోనే చంపేస్తుంటుంది. కళల్లోనే రొమాన్స్ పలికిస్తుంది. ఆ కళతోనే కుర్రాళ్ల గుండెల్లో హీటు రైజ్‌ చేస్తుంటుంది.
undefined
అలాంటిది అందాలను ఆరబోస్తే, హీటు డబుల్‌ అవుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఎద అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ ని నిద్ర లేకుండా చేస్తుంది.
undefined
ఇటీవల అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేశాయని చెప్పొచ్చు.
undefined
నా అందాలకు ఘాటెక్కువ. చూస్తే తట్టుకోవడం కష్టమే అన్నట్టుగా చూస్తుంది ఇమ్మాన్యుయెల్‌. ఈ సెక్సీ బ్యూటీ హాట్‌ అందాలను చూసి నెటిజన్లు తమని తాము మర్చిపోయి మత్తులో జోగుతున్నారు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ యూఎస్‌లో జన్మించిన మలయాళ ఫ్యామిలీకి చెందిన బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్టుగా `స్వప్న సంచారి` అనే మలయాళ చిత్రంతోనే బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించింది.
undefined
`యాక్షన్‌ హీరో బిజు`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `మజ్ను` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నాని సరసన నటించి వాహ్‌ అనిపించుకుంది.
undefined
`కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సీజన్‌`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య`, `శైలజా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది. ఒక్క సినిమా కూడా విజయంసాధించలేదు. దీంతో కొన్నాళ్లు పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.
undefined
ఇటీవల `మహాసముద్రం`లో హీరోయిన్‌గా ఎంపికైంది. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరీ ఓ హీరోయిన్‌.
undefined
ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టుకుంటుంది. మరీ ఈ బర్త్ డే నుంచి అను ఇమ్మాన్యుయెల్‌ తన కెరీర్‌ని సరైన ట్రాక్‌లోకి ఎక్కిస్తుందా? అన్నది చూడాలి.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
అను ఇమ్మాన్యుయెల్‌ సెక్సీ ఫోటోలు.
undefined
click me!