హాట్‌ షోతో పిచ్చెక్కిస్తున్న పవన్‌ భామ అను ఇమ్మాన్యుయెల్‌.. చూస్తే నిద్రలేని రాత్రులే!

First Published Jul 18, 2021, 9:31 PM IST

పవన్‌ భామ అను ఇమ్మాన్యుయెల్‌ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తన హాట్‌ హాట్‌ అందాలతో నెట్టింట మంట పెడుతుంది. ఎద అందాలను ఆరబోస్తూ నేను చాలా హాట్‌ గురూ అని నిరూపిస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

అను ఇమ్మాన్యుయెల్‌ తాజాగా ఎద అందాలతో కవ్విస్తుంది. తన అందాల్లోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుందీ హాట్‌ అందాల భామ. ఇలా చూస్తే కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
undefined
ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఇమ్మాన్యుయెల్‌ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ నెటిజన్లకి ఫిదా చేస్తున్నాయి.
undefined
నానితో `మజ్ను`, పవన్‌తో `అజ్ఞాతవాసి`, బన్నీతో `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా`, చైతూతో `శైలజారెడ్డి అల్లుడు` వంటి సినిమాల్లో మెరిసిన అను ఇమ్మాన్యుయెల్‌ కేవలం తొలి చిత్రం `మజ్ను`తోనే హిట్‌ అందుకుంది.
undefined
ఆ తర్వాత స్టార్‌ హీరోలతో చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఈ అమ్మడి కెరీర్‌ అయోమయంలో పడింది.
undefined
మేకర్స్ ని ఆకట్టుకునేందుకు గ్లామర్‌ షో చేసినా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అయితే గ్లామర్‌ మాత్రమే కాదు, యాక్టింగ్‌ స్కిల్స్ తోపాటు ఇతర స్కిల్స్ కూడా ముఖ్యమని తెలుసుకోవడంలో వెనకబడుతుందనే టాక్‌ వినిపిస్తుంది.
undefined
అయితే అను కెరీర్‌ అయిపోయిందనుకునే టైమ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను అందుకుంది అను. అల్లు శిరీష్‌తో `ప్రేమ కాదంటా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు శర్వానంద్‌, సిద్ధార్థ్‌ నటిస్తున్న `మహాసముద్రం`లో ఓ హీరోయిన్‌గా చేస్తుంది.
undefined
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు అను కెరీర్‌ని నిర్ణయించబోతున్నాయని చెప్పొచ్చు. సక్సెస్‌ అయితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. పరాజయం చెందితే హీరోయిన్‌గా మళ్లీ స్ట్రగుల్స్ తప్పవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
click me!