బాత్రూమ్ లో టవల్ జారిపోతున్న ఫోటోలు పంచుకున్న జాక్విలిన్... వైరల్ గా టాప్ లెస్ ఫోజులు!

First Published Jul 23, 2021, 12:36 PM IST

2006లో మిస్ శ్రీలంక టైటిల్ అందుకున్న జాక్విలిన్ పెర్నాండెజ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. 2009లో వచ్చిన అల్లావుద్దీన్ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కావడం జరిగింది. 
 

దశాబ్ద కాలంగా హాట్ భామగా బాలీవుడ్ లో కొనసాగుతుంది. పదేళ్ల కెరీర్ లో స్టార్స్ సరసన చిత్రాలు చేశారు ఆమె. కిక్ హిందీ రీమేక్ లో ఏకంగా సల్మాన్ తో జతకట్టింది జాక్విలిన్.
undefined
ఇక సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పలకరించింది. సాహో లో జాక్వీలిన్ ఓ ప్రత్యేక సాంగ్ లో సూపర్ హాట్ గా కనిపించే కుర్రాళ్ళ గుండెలను దోచారు. ఆ సాంగ్ లో జాక్విలిన్ అందాలు చూస్తే కంటికి నిద్ర కరువే.
undefined
ఇక పవన్ హరి హర వీరమల్లు చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం హరి హర వీరమల్లు మూవీలో జాక్వీలిన్ ప్రధాన హీరోయిన్ గా చేస్తున్నారు.
undefined
ఈ చిత్రంలో జాక్విలిన్ తో పాటు నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న విక్రాంత్ రోనా మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.
undefined
హిందీలో సర్కస్, బచ్చన్ పాండే, అటాక్, రామ్ సేతు, బూత్ పోలీస్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా ఉన్నారు. మొత్తంగా అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
undefined
ఇక హాట్ బేబీ సోషల్ మీడియా పోస్ట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటాయి. పోత పోసినట్లు అందమైన కొలతలు కలిగిన శరీరాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
undefined
తాజాగా స్నానాల గదిలో టవల్ క్రిందికి జార్చి వీపు అందాలు చూపించేసింది. సిల్క్ స్కిన్ పై ఆగనంటున్న వస్త్రాలు అన్నట్లు, కవ్వించే చూపులు చూపింది జాక్వీలిన్.
undefined
click me!