అరుదైన ఫోటోలుః చిరంజీవి, దాసరి, వర్మ, బాలయ్య, సౌందర్య, రమ్యకృష్ణతో ఎన్టీఆర్‌

First Published Jan 18, 2021, 5:13 PM IST

తెలుగుజాతి గౌరవాన్ని, తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహనీయుడు, నటనలో తనకు తానే సాటి అని నిరూపించిన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 25వ వర్థంతి నేడు(సోమవారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఇప్పటి వరకు బయటకు రాని కొన్ని అరుదైన ఫోటోలను చూద్దాం. 

తన సోదరుడు, అమ్మతో ఎన్టీఆర్‌.
undefined
నాగలి పట్టిన ఎన్టీఆర్‌. ఓ సభలో ఇలా కనిపించారు.
undefined
కెరీర్‌ తొలినాళ్లలో చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్‌.
undefined
నిర్మాత డి.రామానాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయాణరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావులతో ఎన్టీఆర్‌.
undefined
పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్‌.
undefined
సౌందర్య, రమ్యకృష్ణలతో ఎన్టీఆర్‌.
undefined
బాలుడితో ఎన్టీఆర్‌.
undefined
ఏఎన్నార్‌, రామ్‌గోపాల్‌ వర్మలతో ఎన్టీఆర్‌.
undefined
తన స్నేహితుడు ఏఎన్నార్‌తో ఎన్టీఆర్‌.
undefined
ఏఎన్నార్‌ని ఆలింగనం చేసుకుంటున్న ఎన్టీఆర్‌.
undefined
తన కూతుళ్లు, కుమారుడుతో ఎన్టీఆర్‌.
undefined
యువకుడిగా ఎన్టీఆర్.
undefined
తన ఇంటి వద్ద ఎన్టీఆర్‌ ఇలా కనిపించారు.
undefined
ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ ఆనందం.
undefined
ఎన్టీఆర్‌ అరుదైన ఫోటో.
undefined
దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ విశ్వరూపం.
undefined
ఎన్టీఆర్‌ నట విశ్వరూపాలకు ప్రతీకలు.
undefined
ధర్న చేస్తూ అరెస్ట్ అయిన ఎన్టీఆర్.
undefined
అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుతో ఎన్టీఆర్.
undefined
ఎంజీఆర్‌తో ఎన్టీఆర్.
undefined
జయలలితతో ఎన్టీఆర్‌.
undefined
రైతు పాత్రలో ఎన్టీఆర్‌.
undefined
శ్రీకృష్ణుడి వేషాధారణలో ఎన్టీఆర్.
undefined
షూటింగ్‌లో ఎన్టీఆర్.
undefined
భీముడి పాత్రలో ఎన్టీఆర్‌.
undefined
ఎన్టీఆర్‌ నటవిశ్వరూపం.
undefined
శివుడిగా ఎన్టీఆర్.
undefined
రాముడు, కృష్ణుడు అంటే తనే అని నిరూపించిన పాత్రలు, గెటప్పులు.
undefined
ఓ సభలో ఎన్టీఆర్‌ ఇలా.
undefined
ఎన్టీఆర్‌ రేర్‌ పిక్‌.
undefined
ఎన్నికల ప్రచారంలో భారీ కాన్వాయ్‌తో ఎన్టీఆర్‌ అభివాదం.
undefined
కృష్ణుడు గెటప్‌లో ఎన్టీఆర్‌.
undefined
ఎన్టీఆర్‌ అద్బుత నటనకు ప్రతిరూపాలు.
undefined
ఎన్టీఆర్‌ రేర్‌ పిక్‌.
undefined
విష్ణు మూర్తి గెటప్‌లో ఎన్టీఆర్‌.
undefined
ఓ సభలో చంద్రబాబుతో ఎన్టీఆర్.
undefined
ఎంజీఆర్‌తో ఎన్టీఆర్‌.
undefined
కెరీర్‌ తొలుత సినిమా గెటప్‌లో ఎన్టీఆర్‌.
undefined
ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ఇలా.
undefined
హరికృష్ణతో ఎన్టీఆర్‌.
undefined
click me!