డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.

First Published Sep 22, 2020, 6:42 PM IST

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. 
 

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడంఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతోనమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. నార్కోటిక్అధికారుల విచారణలో పాల్గొంటున్న జయ సాహానమ్రత పేరు ప్రస్తావించినట్లు జాతీయ మీడియాకథనాల సారాంశం.
undefined
కాగా ఈ విషయంలోఎన్టీఆర్ ఫ్యాన్స్నమ్రతపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియావేదికగాఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అలాగే మహేష్ ని ఈ విషయంపై స్పదించాలని కోరుతున్నారు. నమ్రత విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం గతంలో జరిగిన ఒక సంఘటనే.
undefined
కొద్దినెలల క్రితం హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులపై సైబర్క్రైమ్ కేసుపెట్టింది. ఓ నెటిజెన్ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పాలనిఅడుగగా , అతని గురించి నాకు పెద్దగా ఏమి తెలియదు, అందుకే ఏమీ మాట్లాడలేను అని ఆమె అన్నారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర కోపానికి గురికావడంతో పాటు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
undefined
ఈ వివాదం విషయంలోఎన్టీఆర్ ని మరియు ఆయన ఫ్యాన్స్ ని మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పరువు పోయిందనిమహేష్ అభిమానులుఎద్దేవా చేశారు.
undefined
దేశవ్యాప్తంగా సంచలనం మారిన డ్రగ్స్ కేసులోనమ్రత పేరు రావడంతోఎన్టీఆర్ అభిమానులకు రివేంజ్ తీర్చుకొనే అవకాశం దొరికినట్లు అయ్యింది. మహేష్ మరియు నమ్రతలను ట్రోల్ చేస్తూ ఫ్యాన్ వార్ మొదలుపెట్టారు. నిజానికి టాలీవుడ్ లో మహేష్-ఎన్టీఆర్ మంచి మిత్రులుగా ఉన్నారు.
undefined
click me!