చేయబోయేది ముందుగానే చెప్తాడు, అస్సలు కంట్రోల్ కాడు... బెడ్ రూమ్ సీక్రెట్స్ లీక్ చేసిన షాహిద్ భార్య!

First Published Jun 18, 2021, 12:12 PM IST

విజయలకంటే వివాదాలతోనే పాపులర్ అయ్యారు హీరో షాహిద్ కపూర్. పరిశ్రమలోకి అడుగు పెడుతూనే టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ని వలలో వేసుకున్నారు. షాహిద్ ని మొదటి చూపులోనే ఇష్టపడిన అతని కోసం కెరీర్ లో చాలా రిస్క్స్ కూడా చేశారు. 
 

హీరోయిన్ విద్యాబాలన్ కారణంగా షాహిద్, కరీనా బ్రేకప్ అయ్యారు. షాహిద్ ని ప్రాణప్రదంగా ప్రేమించిన కరీనా కపూర్ అతడు విద్యాబాలన్ కి దగ్గరయ్యాడని తెలిసి తట్టుకోలేకపోయింది. ఈ విషయంలో అతన్ని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేక పోయాడట. ఇది షాహిద్, కరీనా బ్రేకప్ స్టోరీ.
undefined
కాగా కరీనాతో బ్రేకప్ తరువాత షాహిద్ ఢిల్లీకి చెందిన స్టూడెంట్ మీరా రాజ్ పుత్ ని  2015లో వివాహం చేసుకున్నాడు షాహిద్. తనకంటే 13ఏళ్ళు చిన్నదైన మీరా రాజ్ పుత్ ని ఓ ఆధ్యాత్మిక సంఘం ద్వారా కలిసిన షాహిద్ ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది.
undefined
పెళ్ళైన వీరికి ఇద్దరు పిల్లలు కాగా అమ్మాయి మిషా, అబ్బాయి జైన్. ఇక హ్యాపీ కపుల్ గా ఆనందకర జీవితం గడుపుతున్నారు మీరా, షాహిద్.
undefined
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే మీరా రాజ్ పుత్, షాహిద్ ఫ్యాన్స్ తో వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఉంటారు. కాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంతో పాటు బెడ్ రూమ్ సీక్రెట్స్ కూడా ఓపెన్ గా చెప్పేసింది మీరా.
undefined
పడక గదిలో షాహిద్ ప్రవర్తన గురించి ఆమె బహిరంగా చెప్పగా, షాహిద్ సైతం సిగ్గుపడ్డారు. మీరా పడక గది విషయాల గురించి ఈ విధంగా మాట్లాడారు.
undefined
శృంగారం విషయంలో షాహిద్ ని ఆపడం చాలా కష్టం. అతడు బెడ్ పై చేయబోయే విషయాలు ముందుగానే నాతో డిస్కస్ చేస్తాడు. షాహిద్ పెద్ద శృంగార వీరుడు అని ఆమె
undefined
click me!