నిహారిక వెడ్డింగ్ ఫోటో గ్యాలరీ: నిహారిక తో చరణ్ చిందులు...కొత్త జంటతో అల్లు అర్జున్ సరదా సంభాషణలు

First Published Dec 8, 2020, 4:05 PM IST
చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుక నిహారిక వివాహం. జొన్నలగడ్డ వెంకట చైతన్య...నాగబాబు తనయ నిహారిక మెడలో రేపు సాయంత్రం ఏడు గంటలకు మూడుముళ్లు వేయనున్నారు. ఈ వివాహానికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక అయ్యింది. ఈ నేపథ్యంలో నిన్ననే మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ మరియు వైష్ణవ్ తేజ్ అందమైన సాంప్రదాయ ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. మెగా వేడుకలో మెగా ఫ్యామిలీ వినోదాలకు సంబంధించిన అద్భుత ఫోటోలు... 
కొత్త జంటతోచరణ్ స్టెప్స్
undefined
ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా ఫ్యామిలీ
undefined
జెంటిల్లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్
undefined
పెళ్లికూతురు నీహారిక చరణ్ మాస్ స్టెప్స్
undefined
రామరామురాయల్ లుక్
undefined
కొత్త జంటతోచరణ్, ఉపాసన
undefined
కొత్త జంటతోచరణ్, అల్లు అర్జున్ సరదా సంభాషణలు
undefined
జెంటిల్లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్
undefined
ట్రెండీ డిజైనర్ వేర్ లో మెరిసిపోతున్న ఉపాసన కొణిదెల
undefined
ఉదయ్ పూర్ ప్యాలస్ లో కింగ్ అండ్ క్వీన్
undefined
క్యూట్ సిస్టర్ అండ్ బ్యూటిఫుల్ బ్రదర్స్
undefined
బ్లూ అటైర్ లో వైష్ణవ్ జెంటిల్లుక్
undefined
మెగా హీరోలు కలిస్తేసందడి మాములుగా ఉండదు, బావనుభయపెట్టడం లేదు కదా!
undefined
మెగా హీరోలతోకొత్త జంట నిహారిక, చైతన్య
undefined
ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్
undefined
ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్
undefined
click me!