Nidhi Agarwal : సొగసుల నిథిని బయట పెట్టిన నిథి అగర్వాల్.. థైస్ షో అదుర్స్

First Published Jan 5, 2022, 8:20 AM IST

ఎద అందాలతో రచ్చ చేస్తుంది ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్. తన సొగసుల నిథిని  అందంగా అద్భుతంగా ప్రదర్శిస్తోంది. పరువాల జాతర చేస్తున్న నిథి  అగర్వాల్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

ఎద అందాలతో రచ్చ చేస్తుంది ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్. తన సొగసుల నిథిని  అందంగా అద్భుతంగా ప్రదర్శిస్తోంది. పరువాల జాతర చేస్తున్న నిథి  అగర్వాల్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.  ఇస్మార్ట్ బ్యూటీ గా టాలీవుడ్ లో పాతుకు పోయింది నిధి అగర్వాల్. యాక్టింగ్ తో పాటు బ్యూటీతో కూడా ఆకట్టకుంటోంది. నిథి లేటెస్ట్ ఫోటో షూట్ బాగా వైరల్ అవుతుంది. తొడ అందాలతో.. రాతి హృదయాలలో కూడా రసస్పందన కలిగిస్తుంది నిథి. మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తుంది. బ్రౌన్ కలర్ గౌన్ లో అందాల విందు చేస్తుంది నిథి. థైస్ చూపిస్తూ..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మతి పోగోట్టేలా ఉన్న నిథి అగర్వాల్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది నిథి అగర్వాల్. తన హాట్ హాట్ అందాలతో కుర్ర కారకు ఎప్పుడూ ఎరవేస్తూనే ఉంటుంది. తన ఫాలోవర్స్ కు మతిపోయేలా ఫోజులిస్తూ.. ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. కుర్ర కారకు వెర్రెక్కిస్తుంది. చూడటానికి ముద్దుగా ఉండే నిథి ఎన్ని ఫోజులిచ్చినా.. ఎలాంటి ఫోజులిచ్చినా హాట్ గానే ఉంటుంది.ఇప్పుడే కాదు ప్రతీసారి కొత్తగా.. సరికొత్తగా స్పైసీ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది నిథి అగర్వాల్.

అక్కినేని హీరో నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిథి అగర్వాల్.. ఆతరువాత అఖిల్ సరసన  మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అనిపించుకున్నా.. ఆ తరువాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో.. రామ్ సరసన నటించిన నిథికి ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది.  

ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ తోనే వరుసగా తెలుగు,తమిళ భాషల్లో ఛాన్స్ లు కొట్టేసింది నిథి అగర్వాల్. కోలీవుడ్ లో శింబు, జయం రవి, సినిమాలలో అవకాశాలు అందుకుంది కన్నడ భామ. దాంతో తమిళ నాట ఈ కన్నడ సోయగానికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.తమిళ నాట క్రేజీ హీరోయిన్ గామారిపోయిన నిథి అగర్వాల్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయి స్టేటస్ కోసం చూస్తోంది. దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తోంది.

ఇక ఇఫ్పుడు తెలుగులో అందరి చూపు నిథి వైపే ఉన్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాస్ ఆమె వైపు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న హరిహరవీరమ్లు సినిమాలో హీరోయిన్ ఆ ఆఫర్  కొట్టేసింది నిథి. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోబోతుంది. ఈ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా.. తన క్రేజ్ మాత్రం పెరగడం ఖాయం. ఒక వేల బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన నిథి అగర్వా చేరడం కూడా ఖాయమే.

హరిహర వీరమల్లు సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది నిథి. ఇందులో ఆమె నర్తకి పాత్రలో కనిపించబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతున్న ఈసినిమా హిట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది నిథి అగర్వాల్. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కన్నడ కస్తూరి ఖాతాలో ఉన్నాయి.  ఇక గల్ల అశోక్ హీరోగా నటిస్తున్న హీరో  సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు మరికొన్నిసినిమాలకు ఆమె సైన్ చేసింది. 

click me!