Rashmika Mandanna: ఎయిర్ పోర్ట్ లో రష్మిక మందన్న హాట్ థైస్ షో.. ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

First Published Jan 25, 2022, 9:12 AM IST

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కన్నడ సోయగం రష్మిక మందన్న(Rashmika Mandanna). స్టార్ డమ్ తో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో థైస్ షోతో వివాదం అవుతోంది రష్మిక.

స్టార్ డమ్ పెరిగే కొద్ది.. సెలబ్రిటీల ప్రైవసీ తగ్గుతుంది. ఏది చేయాలన్నా.. ఏమౌతుందా.. ఏ విధంగా ట్రోల్ చేస్తారా అన్న భయంతో స్టార్స్ బ్రతకాల్సి వస్తుంది. ఈ విషయంలో చాలా మంది స్టార్స్ తమకు నచ్చినట్టే ఉంటారు.. ట్రోల్స్ చేస్తే తాప్సీ లాంటి హీరోయిన్స్ రివర్స్ కౌంటర్లు.. అంతే స్ట్రాంగ్ గా ఇస్తారు. అయినా సరే సెలబ్రెటీల పిచ్చి పనులూ ఆగవు.. నెటిజన్ల ట్రోలింగ్స్ కూడా ఆగవు. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయి రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా ఈ విధంగానే ట్రోలింగ్ కు గురయ్యింది. A

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయిన రష్మిక(Rashmika Mandanna)  తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే అక్కడ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీ-షర్ట్ వేసుకున్న రష్మిక(Rashmika Mandanna) కింద థైస్ కనిపించేలా చిన్న షార్ట్ మాత్రమే వేసుకుంది. అది ఎలా ఉందీ అంటే.. షార్ట్ మాత్రమే వేసుకున్నట్టు.. కింద ఏమీ లేకుండా బయటకు వచ్చినట్టుగా థైస్ ఎక్స్ పోజ్ అవుతూ కనిపించింది. ఇక ఒక స్టార్ హీరయిన్ ఇలా కనిపిస్తే.. కెమెరా కళ్లు ఆగుతాయా..? వెంటనే కుర్రాళ్ల కళ్లతో పాటు.. కెమెరాలు కూడా రష్మిక పైన ఫోకస్ చేశాయి.

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇలా కనిపించే సరికి  ఆమె థైస్ పైనే దృష్టి పెట్టారు జనాలు. ఈ విడియోలు  నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రష్మికను ఇలా చూసిన నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుస్తులు వేసుకోవడం పూర్తిగా మరిచావా ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మరీ ఓవర్ గా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

rashmika mandanna

ఛలో  సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న(Rashmika Mandanna).. విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda)తో గీతగోవిందం సినిమా చేసి స్టార్ గా మారిపోయింది. వరుస హిట్లు తన ఖతాలో వేసుకున్న కన్నడ కస్తూరి.. చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. మహేష్ బాబుతో  సరిలేరు నీకెవ్వరు సినిమా చేయడంతో రష్మిక(Rashmika Mandanna) కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది. ఈ సినిమాతో వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల కంట్లో పడటంతో పాటు బాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుంటోంది.  

rashmika mandanna

అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ గా మారిపోయిన ఈ క్రేజీ బ్యూటీ.. రీసెంట్‌గా పుష్ప(Pushpa) సినిమాతో  పాన్ ఇండియా లెవల్లో మరో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. తన బాలీవుడ్ కెరీర్ కు పుష్ప సక్సెస్ తో రూట్ క్లియర్ చేసుకున్న రష్మిక (Rashmika Mandanna)ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. ప్రస్తుతం బాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది.

Rashmika Mandanna

  హిందీలో ఇప్పటికే మిషన్ మజ్నూ, గుడ్ బై సినిమాలు చేస్తోంది రష్మిక(Rashmika Mandanna). తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో నటిస్తోంది.  వీటితో పాటు పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం రెడీ అవుతోంది ముద్దు గుమ్మ. తన పాపులారిటీ పెరిగపోవడంతో... రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట కన్నడ బ్యూటీ. ఇదివరకు ఒక్క సినిమాకు 1 కోటి 75 లక్షలు తీసుకుంటున్న రష్మిక(Rashmika Mandanna) ఇప్పుడు రెండు నుంచి మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

click me!