అన్నీ చూపిస్తూ నీతులు చెవుతున్నావా... అనసూయ హాట్ ఫోటోలపై నెటిజెన్స్ ఫైర్

First Published Dec 19, 2020, 12:34 AM IST

హాట్ యాంకర్ అనసూయ డ్రెస్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు నగ్న ప్రదర్శన చేస్తూ నీతులు చెవుతున్నావా అని కామెంట్ పెడితే మరొకరు లోపల ఏమైనా వేసుకున్నావా లేదా అని సెటైర్ వేశారు. 

లేటెస్ట్ జబర్ధస్త్ ఎపిసోడ్ కోసం అనసూయ బోల్డ్ డ్రెస్ లో విచ్చేసింది. గ్రీన్ ట్రెండీ వేర్ వేసుకున్న అనసూయ డ్రెస్ చాలా పొట్టిగా ఉంది. మోకాళ్ళ నుండి చాలా పైకి వున్న ఆ డ్రెస్ లో అనసూయ తొడలు చూపిస్తూ ఎక్స్ పోజింగ్ చేసింది.
undefined
కేవలం షర్ట్ వేసుకొని ప్యాంటు మరిచిపోయినట్లు ఆ డ్రెస్ ఉండగా, చూడడానికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అలాంటి డ్రెస్ లో అనసూయ ఇంటిల్లిపాది చూసే బుల్లితెర షో చేసింది.
undefined
అవే ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా నెటిజెన్స్ తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అనసూయపై సటైర్స్ వేస్తూ అసహనం వ్యక్తం చేశారు.
undefined
ఓ నెటిజెన్... అర్థ నగ్న ప్రదర్శనలు చేసే నువ్వు నీతులు చెప్పడం అంటూ కామెంట్ పెట్టారు. మరో నెటిజెన్ వ్యగ్యంగా 'అవి తొడలా లేక మసాలా వడలా' అని కామెంట్ పెట్టడం జరిగింది.
undefined
మరో నెటిజెన్స్ 'అనసూయ అసలు లో దుస్తులు వేసుకున్నావా లేదా' అని కామెంట్ పెట్టగా, మరొకరు షర్ట్ వేసుకొని ప్యాంటు వేసుకోవడం మరిచిపోయినట్లు ఉందని సెటైర్ వేశారు.
undefined
గతంలో కూడా అనసూయ డ్రెస్సింగ్ ని అనేక మంది విమర్శించడం జరిగింది. అయితే ఆ విమర్శలకు అనసూయ ఘాటు సమాధానం చెప్పేది. నా డ్రెస్సింగ్ సెన్స్ ని విమర్శించడానికి మీరెవరని అనసూయ అనేక మార్లు ఆవేశ పడ్డారు.
undefined
ప్రస్తుత అనసూయ హాట్ ఫోటోలపై కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
undefined
click me!