సమ్మర్‌లో జాకెట్‌ ఎందుకు బేబీ.. దీప్తిసునైనా డ్రెస్‌పై నెటిజన్‌ కామెంట్‌.. ఘాటు రేపుతున్న క్యూట్‌ లుక్‌!

First Published Mar 31, 2021, 8:37 PM IST

`బిగ్‌బాస్‌` బ్యూటీ దీప్తి సునైనా హాట్‌ శారీలో కిర్రాక్‌ పుట్టిస్తుంటుంది. తాజాగా సమ్మర్‌లో ఘాటెక్కిస్తుంది. క్యూట్‌ లుక్స్ తో పరువాలు పోతూ పోజులిచ్చింది. అయితే దీప్తి వేసుకున్న డ్రెస్‌లో నెటిజన్లు కామెంట్‌ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. 

బిగ్‌బాస్‌ 2తో పాపులర్‌ అయిన దీప్తి సునైనా ప్రస్తుతం స్టార్ మాలోని సండే స్పెషల్స్ `కామెడీ స్టార్స్`, `స్టార్ట్ మ్యూజిక్` వంటి షోస్‌లో సందడి చేస్తుంది.
undefined
మరోవైపు తన రెగ్యూలర్‌ వీడియో సాంగ్‌లతో నెటిజన్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చీరకట్టు అందాలతో నడుము వొంపులు చూపిస్తూ పోజులిస్తుంది.
undefined
తాజాగా ఈ అమ్మడు బ్లూ జాకెట్‌, బ్లాక్‌ షార్ట్ లో హోయలు పోయింది. క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకుంది దీప్తి. ఈ అమ్మడి పిక్స్ కుర్రాళ్లని హంట్‌ చేస్తున్నాయి. ఆమె లుక్స్ మత్తెక్కిస్తున్నాయి.
undefined
ఇంకా చెప్పాలంటే క్యూట్ లుక్స్ తో ఘాటు రేపుతుందని చెప్పొచ్చు. అంతగా దీప్తి నయా పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
అదే సమయంలో పలు కామెంట్లని ఎదుర్కొంటుందీ భామ. సమ్మర్‌లో ఇలాంటి జాకెట్‌ ఏంటీ అమ్మడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
undefined
సమ్మర్‌లో మామూలుగానే చెమటలు పడుతుంటాయి. కానీ దీప్తి ఏకంగా వింటర్‌ జాకెట్‌ వేసుకుంది. దీంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్‌ సెటైర్లు వేస్తున్నారు.
undefined
ఏదేమైనప్పటికీ దీప్తి క్యూట్‌ అండ్‌ హాట్‌ పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామ్‌ పిక్స్.
undefined
దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామ్‌ పిక్స్.
undefined
దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామ్‌ పిక్స్.
undefined
దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామ్‌ పిక్స్.
undefined
click me!