బెడ్ రూమ్ లో నేహా శెట్టి విరహ వేదన.. అసలైన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రాధిక.. చూస్తే మతిపోవాల్సిందే.!

First Published Oct 25, 2022, 5:44 PM IST

‘డీజే టిల్లు’ ఫేమ్   నేహా శెట్టి (Neha Shetty) హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మతిపోగొడుతోంది. బెడ్ పై విరహ వేదనతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. 
 

దీపావళి పండుగా సందర్భంగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అభిమానులకు విజువల్ ట్రీట్ అందించింది. పండుగ ఏమో గానీ  పరువాల ప్రదర్శన చేస్తూ మతిపోగొడుతోంది. అప్పటికే గ్లామర్ తో ఉడికించే ఈ బ్యూటీ ఫెస్టివల్ కు మరింత డోస్ పెంచి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చినా అభిమానులకు మాత్రం విజువల్ ట్రీట్ అందించింది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. ఆమె అందాల ఆరబోతకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయి పోతున్నారు. పండగవేళ గ్లామర్ షోతో కనువిందు చేయడంతో ఖుషీ అవుతున్నారు. 
 

లేటెస్ట్ ఫొటోల్లో నేహా శెట్టి గ్లామరస్ గా కనువిందు చేసింది. దీపావళి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో అందాలను మెరిపించింది. దివాలీ  ఫెస్టివల్ తర్వాత తన బెడ్ రూమ్ లో హాట్ హాట్ గా ఫొటోలకు పోజులిస్తూ పిచ్చెక్కించింది.
 

బెడ్ పై వాలుతూ కవ్వించేలా పోజులు ఇచ్చింది. ఎద అందాలు, నడుము, నాభీ సొగసులతో కుర్రాళ్లను వెర్రెక్కించేస్తోంది. కసి చూపులతో కాల్చేసింది. ఇలా గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ లో హీటు పుట్టిస్తోంది. 

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’లో నటించిన విషయం తెలిసిందే. నటనతో పాటు, గ్లామర పరంగానూ అదరగొట్టింది.‘రాధిక’ పాత్రలో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటోంది. 
 

రీసెంట్ గా నేహాశెట్టి 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రంలో అవకాశం దక్కించుకుంది.  హీరో కార్తికేయ సరసన నటిస్తోంది. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి  చేసుకున్నట్టు తెలుస్తోంది. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

click me!