బాత్‌ టవల్‌ చుట్టుకుని బెడ్‌పై నేహా శర్మ కవ్వింపు పోజులు.. సైలెంట్‌గా రెచ్చగొడుతున్న చరణ్‌ హీరోయిన్‌

First Published Oct 3, 2022, 6:39 PM IST

హాట్‌ హీరోయిన్‌  నేహా శర్మ అందాల విందుతో హల్‌చల్‌ చేస్తుంది. సోషల్ మీడియాలో గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌లో హీట్‌ పెంచుతూ హాట్‌ టాపిక్‌  అవుతుంది. 

`చిరుత` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పిచ్చెక్కించిన నేహా శర్మ ఇప్పుడు మరోసారి రచ్చ లేపుతుంది.  బాత్‌ టవల్‌ చుట్టుకుని బెడ్‌పై హాట్‌ పోజులిచ్చింది. బెడ్‌పై కవ్వించేలా  పడుకుని ఆమె దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది నేహా శర్మ. బ్రాలో అందాలు చూపిస్తూ రచ్చలేపుతుంది. మరోవైపు థైస్‌ షోతో కైపెక్కిస్తుంది. 
 

నేహా శర్మ ఇలాంటి ఫోటో షేర్‌ చేయడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. బెడ్‌పై ఆమె పడుకుని ఇచ్చిన పోజుని చూసి చిత్తైపోతున్నారు. దీంతో ఆమె ఫోటోని పంచుకుంటూ వైరల్‌ చేయడంతోపాటు హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం  ఈ ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో `నా బాత్‌ రోబ్‌లో నేను హ్యాపీగా జీవిస్తాను` అని తెలిపింది నేహా శర్మ. 

నేహా శర్మ పెద్దగా సినిమాలు లేకపోవడంతో సోషల్‌ మీడియానే నమ్ముకుంది. అందాలను ఆరబోస్తూ నెటిజన్లని టార్గెట్‌ చేస్తుంది. వారిని ఆకర్షిస్తూ ఇన్‌స్టాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. గ్లామర్‌ ట్రీట్‌తో మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తుంది నేహా శర్మ. మరోవైపు సామాజిక మాధ్యమాలను  ఆదాయ వనరుగానూ మార్చుకుంటుంది. 
 

రామ్‌ చరణ్‌ తోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ.  `చిరుత` చిత్రంలో ఈ ఇద్దరు అదరగొట్టారు. గ్లామర్‌ హీరోయిన్‌గా, రిచ్‌ డాటర్‌గా నటించి ఆకట్టుకుంది. అందాల విందు చేసి మెస్మరైజ్‌ చేసింది. ఇంటర్నెట్‌లో దుమారం రేపింది. 

తొలి  చిత్రంతోనే గ్రాండ్‌గా  ఎంట్రీ  ఇచ్చినా ఆ తర్వాత మాత్రం  ఆమెకి అంతటి పెద్ద సినిమాలు పడలేదు. అంతలోనే హిందీలోకి వెళ్లడంతో తెలుగు మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఆ తర్వాత తెలుగులో కేవలం `కుర్రాడు` అనే సినిమాలోనే మెరిసింది నేహా శర్మ. 

మరోవైపు  హిందీలో బిజీ అయ్యింది. అక్కడ మిడిల్‌ రేంజ్‌ సినిమాలు దక్కించుకుంది. కొన్నాళ్లపాటు బిజీగానే రాణించింది. ఓ మోస్తారు సినిమాలు కావడంతో మళ్లీ స్ట్రగుల్స్ తప్పడం లేదు. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ `జోగిరా సారా రారా` అనే చిత్రంలో నటిస్తుంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. 

click me!