ఆరబోతకి హద్దులు లేవంటోన్న నవ్యస్వామి.. చూడబోతే అనసూయ, రష్మీ, వర్ష, శ్రీముఖి, వర్షిణిలకు చెక్‌ పెట్టేలా ఉందిగా

First Published Jun 18, 2021, 4:00 PM IST

బుల్లితెర క్రేజీ భామ నవ్యస్వామి అందాల డోస్‌ పెంచింది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో మతిపోగొడుతుంది. చూడబోతుంటే సెక్సీ యాంకర్లు అనసూయ, రష్మీ, వర్ష, వర్షిణి, శ్రీముఖి, దీపికా పిల్లిలకు త్వరలోనే చెక్‌ పెట్టేలా కనిపిస్తుంది. ఈ అమ్మడి హాట్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. 

నవ్యస్వామి `ఆమె కథ` సీరియల్‌తో బుల్లితెర ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. తన పాత్ర చుట్టూతే సాగే ఈ సీరియల్‌లో తను స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
undefined
సీరియల్‌తోనే విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది నవ్యస్వామి. ఆ క్రేజ్‌ ఎంతగా అంటే ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయేలా. ఈ బ్యూటీ ఫోటోలను చూసేందుకు లక్షల్లో నెటిజన్లు వెంటపడేలా.
undefined
అవును ఇప్పుడు నవ్యస్వామి క్రేజ్‌.. సెక్సీ యాంకర్స్ అనసూయ, రష్మి, వర్ష, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణు ప్రియా, శ్రీముఖి వంటి వారిని మించిపోయేలా ఉంది.
undefined
క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని గ్లామర్‌ డోస్‌ పెంచింది. అందాల ప్రదర్శన నెమ్మదిగా పెంచుతుంది. హీరోయిన్లని మించి పోతుంది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని గ్లామర్‌ నవ్యస్వామి సొంతం.
undefined
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో బర్నింగ్‌గా మారాయి. నెటిజన్ల ఎగబడి చూస్తున్నారు. అంతేకాదు అందాల ప్రదర్శనలోనూ డోస్‌ పెంచిందీ బ్యూటీ. పొట్టి డ్రెస్సుల్లో హోయలు పోయింది.
undefined
బుల్లితెరపై ట్రెడిషనల్‌గా కనిపించే నవ్యస్వామి సోషల్‌ మీడియాలో మాత్రం ఇలా హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
undefined
అయితే ఈ అమ్మడు టీవీ రంగంలో మరో యాంకర్‌గా ఎదగబోతున్నట్టు కనిపిస్తుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి, వర్ష, దీపికా పిల్లి టాప్‌లో ఉన్నారు. వారి బాటలో నవ్యస్వామి వెళ్లేలా కనిపిస్తుంది.
undefined
మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సుడిగాలి సుధీర్‌కి జోడీగా చేస్తుందీ బ్యూటీ. వీరిద్దరు మధ్య సన్నివేశాలు రొమాంటిక్‌గానూ, కనువిందుగానూ ఉండటం విశేషం.
undefined
సెక్సీ యాంకర్లకి ఆల్టర్‌నేట్‌గా ఈ అమ్మడిని రెడీ చేస్తున్నట్టు, అలాగే వారికి మించి ఎదిగేలా నవ్యస్వామి ప్లాన్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందనేదిచూడాలి.
undefined
undefined
ఇదిలా ఉంటే `ఆమె కథ` సీరియల్‌లో నటుడు రవికృష్ణతో లవ్‌ స్టోరీ సాగిస్తుందనే ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని ఈ ఇద్దరూ వెల్లడించిన విషయం తెలిసిందే.
undefined
నవ్య స్వామి వరుసగా టీవీ సీరియల్స్ , టీవీ షోస్‌తో బిజీగా ఉంది.
undefined
click me!