సింహాసనంపై కుక్క.. ఒక్క వెంట్రుక కూడా పీకలేరు..వారిపై నాగబాబు షాకింగ్‌ కామెంట్‌

Published : Oct 07, 2020, 03:26 PM IST

`బొమ్మ అదిరింది` షో ఇప్పుడు ఏపీలో చిచ్చు పెడుతోంది. ఏపీ సీఎం జగన్‌పై, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన స్కిట్లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనికి నాగబాబు జడ్జ్ గా ఉండటం ఈ వివాదాన్ని మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.   

PREV
16
సింహాసనంపై కుక్క.. ఒక్క వెంట్రుక కూడా పీకలేరు..వారిపై నాగబాబు షాకింగ్‌ కామెంట్‌

గతంలో `అదిరింది` పేరుతో జీ తెలుగులో ప్రసారం అయినా ఈ షోకి కొత్త లుక్‌ని తీసుకొచ్చారు. `బొమ్మ అదిరింది`గా టైటిల్‌ మార్చి, యాంకర్లని, జడ్జ్ లను మార్చి కొత్తగా ప్రజెంట్‌ చేస్తున్నారు. దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. నవదీప్‌ స్థానంలో జానీ మాస్టర్‌ వచ్చారు. ఈ షో గత ఆదివారం ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో సుమ, అలీ సందడి చేసి షోకి ఊపు తీసుకొచ్చారు. 

26

ఈ షో తొలి రోజు హరి టీమ్‌ లీడర్‌గా ఉన్న రౌడీ బాయ్స్, సద్దాం లీడ్‌ గా ఉన్న గల్లీ బాయ్స్ టీమ్‌లు స్కిట్లు ప్రదర్శించారు. సెలబ్రిటీ ప్రీమియర్‌ లీగ్‌ అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్లని ప్రదర్శించారు. అయితే ఇందులో సినీ రాజకీయ నాయకుల పేరడీలతో క్రికెట్‌ ఆడించారు. రాజశేఖర్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో పాటు రాజకీయ జగన్‌మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను కూడా ఇమిటేట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గా మరుగుజ్జు రియాజ్‌ ఇమేటేట్‌ చేస్తూ `అన్న వచ్చాడు.. ` అంటూ సెటైరికల్‌గా చేశాడు. 

36

జగన్‌పై సెటైరికల్‌గా రియాజ్ చేసిన స్కిట్‌పై జగన్ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. షోని, నాగబాబు, శ్రీముఖి, రియాజ్ ఇలా అందరిపై బూతుపురాణం స్టార్ట్ చేశారు. విమర్శలతు విరుచుకుపడుతున్నారు. రియాజ్‌కి ఏకంగా జగన్‌ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వెళ్ళడంతో సారీ చెప్పాడు. మరోవైపు నాగబాబుపై కూడా విరుచుకుపడుతున్నారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

46

దానికి నాగబాబు సైతం స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. సింహాసనంపై కుక్కన కూర్చోబెట్టి.. మిగతాది మీరే అర్థం చేసుకోండి అన్నట్టుగా ఆ ఫొటోకి `బొమ్మ అదిరింది` అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది మరింత వివాదాన్ని పెంచుతుంది. ఏపీలో సీఎంగా కుక్కని కూర్చోబెట్టారనే అర్థం వచ్చేలా నాగబాబు ఈ ఫోటోని షేర్‌ చేశారు.

56

నాగబాబు విగ్‌ని కామెంట్ చేస్తూ రాయల్ హెయిర్ ఆయిల్ అంటూ ఒక పోస్టర్ వైరల్ కావడంతో, దాన్ని కోట్‌ చేస్తూ, `ఎడిటర్‌గా నీ ఫ్యూచర్ బ్రైట్‌గా కనిపిస్తుంది తమ్ముడూ.. బట్ బ్యాడ్ లక్.. నేను ఇంకా ఇన్ఫ్లూఎన్సర్ మార్కెటింగ్‌లోకి దిగలేదు. బెటర్‌ లక్‌ నెక్ట్స్ టైమ్‌` అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్టర్‌లో నాగబాబు మీసం మెలేస్తుండగా.. `ఒక్క వెంట్రుక కూడా పీకలేరు` అని ఉంది. 
 
66

నాగబాబు పంచుకున్న ఈ రెండు ఫోటోలో వైఎస్‌ జగన్‌ అభిమానులకు మరింతగా కాలేలా చేస్తున్నాయి. దీంతో వారు మరింతగా నాగబాబుపై రెచ్చిపోతున్నారు. అయితే మెగా బ్రదర్ కి జనసైనికులు అండగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి, నాగబాబుకి అస్సలు పడదు. సమయం వచ్చినప్పుడల్లా వారిపై నాగబాబు విరుచుపడుతూనే ఉన్నారు. అందులో `బొమ్మ అదిరింది` షో బలవుతుందనే వార్తలొస్తున్నాయి. అదే సమయంలో ఈ వివాదంలో ఈ షో మరింత పాపులర్‌ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories