సీతా.. ఈ కవ్వింపు చర్యలు తగునా.. పొట్టి గౌనులో ఉప్పొంగుతున్న మృణాల్ ఠాకూర్ పరువాలు

First Published Jan 19, 2023, 9:04 AM IST

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతా రామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ సంప్రదాయ వస్త్రధారణలో అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా ఆమెని ముద్దుగా సీత అని పిలుస్తున్నారు. 

తాజాగా మృణాల్ ఠాకూర్ కత్తిలాంటి గౌనులో పరువాలు చూపిస్తున్న విధానం కిల్లింగ్ అంతే. ఉప్పొంగుతున్న పరువాలతో మృణాల్ ఠాకూర్ సోయగాల విధ్వసం సృష్టిస్తోంది. 

మోడ్రన్ లుక్స్ తో హాట్ హాట్ గా మెరిసింది. ఘాటైన పరువాలతో మృణాల్ కిల్లింగ్ లుక్స్ ఇస్తూ కుర్రాళ్లు మైమరపించే ఫోజులు ఇస్తోంది. కవ్విస్తూ ఆమె అందాలు చూపిస్తుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్ షేపులతో మృణాల్ ఇస్తున్న ఫోజులు అదుర్స్ అంతే. 

మృణాల్ ఎక్స్ పోజింగ్ ని కొందరు నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ట్రెండీగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు మృణాల్ టఫ్ కాంపిటీషన్ లా మారుతోంది. 

click me!