క్లోజప్ గా సెల్ఫీ తీసి మరీ హాట్ షో ఇస్తున్న మెహ్రీన్.. ఆ నడుము, థైస్ చూశారా..

First Published Oct 28, 2022, 3:14 PM IST

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి. 

ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ తన స్టన్నింగ్ బ్యూటీతో ఊరిస్తోంది. 

టైట్ జీన్స్ షార్ట్, పింక్ టాప్ లో మెహ్రీన్ క్లోజప్ గా సెల్ఫీ ఫోజులు ఇస్తూ తన పరువాలతో కవ్విస్తోంది. కెమెరాకు దగ్గరగా అందాలు చూపిస్తుంటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్ గా ఉన్న లిప్స్ తో మత్తుగా మెహ్రీన్ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని పిక్స్ లో మెహ్రీన్ రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ తన ఫ్రెండ్స్ తో రచ్చ చేస్తోంది. గాగుల్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఫోజులు ఇస్తోంది. మెహ్రీన్ అందాలు చూపిస్తే సోషల్ మీడియాలో చిన్న తుఫాన్ చెలరేగడం ఖాయం. 

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కెరీర్ బిగినింగ్ లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ కొట్టింది. ఆ తర్వాత జవాన్ , కవచం, చాణక్య లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. 

మెహ్రీన్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని చూస్తోంది. 

click me!