మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు. అయితే ఇద్దరూ తమ ఇంస్టాగ్రామ్లో విడివిడిగా కొన్ని ఎమోషనల్ పోస్ట్ లు పెడుతున్నారు.