నడుము మడతలతో మీనాక్షి చౌదరి పరువాల జడివాన.. నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న హిట్ 2 బ్యూటీ

First Published Dec 7, 2022, 2:16 PM IST

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. అడివి శేష్ సరసన నటించిన హిట్ 2 చిత్రం శుక్రవారం విడుదలై  పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. 

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

తాజాగా మీనాక్షి చౌదరి రెడ్ డ్రెస్ లో కవ్వించే ఫోజులు ఇచ్చింది. అసలే నాజూగ్గా ఉండే మీనాక్షి చౌదరి.. నడుము మడతలు, నాభి అందాలు చూపిస్తే తట్టుకోలేరు. రెడ్ డ్రెస్ లో మీనాక్షి నాభి సొగసు చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్. 

మీనాక్షి గ్లామర్ విధ్వంసానికి కుర్రాళ్లు విలవిల లాడుతున్నారు అనే చెప్పాలి. చేతులు పైకెత్తి నడుము సొగసుతో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొడుతోంది. మొత్తంగా మీనాక్షి గురించి టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ఆమె అందం అలాంటిది మరి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హిట్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ శుక్రవారం హిట్ 2 చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

click me!