జాకెట్టు ముడిజారితే.. విజయ్ హీరోయిన్ మాళవిక హాట్ ఫొటోస్!

First Published Mar 27, 2021, 8:53 PM IST


కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్, పాపులారిటీలో ఎక్కడో ఉంది. సాలిడ్ అందాలతో హాట్ బాంబు వలె ఉండే ఈ సుందరికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

సినిమాటోగ్రాఫర్ కె యూ మోహనన్ కూతురైన మాళవిక మలయాళ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. 2013లో విడుదలైన పట్టం పోలె మాళవిక మొదటి చిత్రం.
undefined
ఆ చిత్రం తరువాత మలయాళంలోనే నిర్ణయకం అనే మరో చిత్రం చేశారు. హిందీలో కూడా ఓ మూవీ చేసిన మాళవికకు మాత్రం గుర్తింపు తెచ్చిన ఇండస్ట్రీ అనే కోలీవుడ్ నే.
undefined
రజనీ కాంత్ హీరోగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట మూవీలో మాళవిక ఒక హీరోయిన్ గా చేశారు. ఆ మూవీలో హీరో శశికుమార్  వైఫ్ గా మాళవిక కనిపించారు.
undefined
అయితే కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న విజయ్ మూవీలో అవకాశం పట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది అమ్మడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్టర్ మూవీలో హీరోయిన్ గా నటించారు మాళవిక.
undefined
ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకున్నా విజయ్ మూవీ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. విజయ్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా భారీ వసూళ్లు రాబట్టింది.
undefined
ఇక కోలీవుడ్ లో మాళవికకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుండగా... కెరీర్ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి.  మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మాళవిక రెచ్చిపోతున్నారు.
undefined
జాకెట్ ముడివేసి, యద అందాలు, నడుము వంపులు చూపిస్తూ రచ్చ చేసింది.  పచ్చని డ్రెస్ లో వనబాలగా హాట్ ఫోజుల్లో మాళవిక కాకరేపగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
undefined
click me!