కర్లీ హెయిర్, కాస్ట్లీ సూట్... మంచువారమ్మాయి అసలు తగ్గడం లేదుగా!

First Published Apr 19, 2021, 9:46 PM IST

ఎవరేమన్నా డోంట్ కేర్, మనసుకు నచ్చినట్లుగా బ్రతకడమే లైఫ్ అంటుంది, మంచు మోహన్ బాబుగారి అమ్మాయి లక్ష్మీ. మొదటి నుండి ఛాలెంజింగ్ కెరీర్ నే లక్ష్మీ ఎంచుకున్నారు. 
 

అమెరికాలో నటిగా ఒకటి రెండు చిత్రాలు చేసిన లక్ష్మీ, టెలివిజన్ హోస్ట్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. ఆమె పలు ఇంగ్లీష్ టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశారు.
undefined
అమెరికా నుండి ఇండియా షిఫ్ట్ అయ్యాక తెలుగులో అనేక కార్యక్రమాలను ఆమె హోస్ట్ చేశారు. సామాన్యులతో పాటు, స్టార్స్ తో ఆమె టాక్ షోలు, రియాలిటీ షోలు చేశారు. ఇక నటిగా తెలుగులో అనేక చిత్రాలు చేశారు.
undefined
కొన్ని సినిమాలలో ఆమె ప్రధాన పాత్రలు చేయడం విశేషం. అయితే మంచు లక్ష్మీ నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు.
undefined
ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన పిట్టకథలు సిరీస్ లో పవర్ ఫుల్ లేడీ పొలిటీషియన్ రోల్ చేశారు. సిరీస్ విజయం సాధించకపోయినా లక్ష్మీ పాత్ర ఆకట్టుకుంది.
undefined
ఇక లక్ష్మీ తరచూ సోషల్ మీడియా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఆమె భాషతో పాటు, మాట తీరు అనేకమార్లు విమర్శల పాలైంది.
undefined
అవేమీ పట్టించుకోని లక్ష్మీ తన ఒరిజినల్ క్యారెక్టర్ కొనసాగిస్తోంది. మరి తల్లై పిల్లలు ఉన్నా కానీ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం విశేషం.
undefined
తాజాగా మెరూన్ కలర్ సూట్ ధరించి, కర్లీ హెయిర్ స్టైల్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. తాజా ఫోటో షూట్ లో లక్ష్మీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు.
undefined
click me!