పైన షోల్డర్స్, కింద థైస్ తో మంచు లక్ష్మి బోల్డ్ గా పరువాల విందు.. బిగుతైన డ్రెస్ లో ఐఫా అవార్డ్స్ లో రచ్చ

First Published May 29, 2023, 7:28 AM IST

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. 

ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్,  మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది. 

తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ డ్రెస్ లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది ఈ మంచు వారసురాలు. 

ప్రస్తుతం అబుదాబిలో ఐఫా అవార్డ్స్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డ్స్ వేడుకకు నటీమణులు మతిపోగోట్టే హాట్ కాస్ట్యూమ్స్ లో దర్శనం ఇస్తున్నారు. ,మంచులక్ష్మీ వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నేనేం తక్కువ కాదు అని అంటోంది. 

వన్ షోల్డర్ థైస్ స్ప్లిట్ టైట్ ఫిట్ డ్రెస్ లో మంచు లక్ష్మి వివాహం ఒలకబోస్తున్నట్లు ఇస్తున్న ఫోజులు కిర్రాక్ అనిపిస్తున్నాయి. ఆమె థైస్ అందాలపై నెటిజన్లు కొంటె కామెంట్స్ సంధిస్తూ రెచ్చిపోతున్నారు. 

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడ గల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

click me!