బెల్లీ అందాలు చూపిస్తూ సెక్సీ డాన్స్ తో పిచ్చెక్కిస్తున్న రవితేజ భామ మాళవిక శర్మ.. చాలా హాట్‌ గురూ!

First Published Apr 26, 2021, 6:50 PM IST

రవితేజ భామ మాళవిక శర్మ రెచ్చిపోయింది. బొడ్డు అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. సెక్సీ డాన్స్ లతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఉన్నట్టుండి ఈ రేంజ్‌లో అందాల షో చేయడం మింగుడు పడటం లేదు. అవకాశాల కోసమేనా?

రవితేజ హీరోగా నటించిన `నేలటికెట్టు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన మాళవిక శర్మ ఉన్నట్టుండి అందాల విందు వడ్డించేసింది.
undefined
వైట్‌ షర్ట్, రెడ్‌ షాట్‌ ధరించి సెక్సీ డాన్స్ లతో పిచ్చెక్కిస్తుంది. ఇంగ్లీష్‌ సాంగ్‌కి నడుమందాలను ఊపుతూ కుర్రాళ్ల గుండెల్ని షేక్‌ చేసేసింది. కాసేపట్లో మతిపోగొట్టింది.
undefined
ఈ భామ నడుమందాలు, నాభి అందాలు, తొడ అందాల విందుతో నెటిజన్లు మైమరచిపోతున్నారు. ఆమె అందాలను ఆస్వాదిస్తూ మునిగి తేలుతున్నారు.
undefined
మరోవైపు బొడ్డు చూపిస్తూ ఈ బ్యూటీ ఇచ్చిన పోజ్‌ ఇటీవల నెటిజన్లకి మైండ్‌ బ్లాంక్‌ చేసింది. ఒక్కసారిగా బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేసేసి వదిలేసింది. ఈ పిక్స్ తెగ వైరల్‌ అయ్యింది. దీనికి భారీ వ్యూస్‌తోపాటు రొమాంటిక్‌ కామెంట్లు కూడా రావడం విశేషం.
undefined
హాట్‌ ఫోటోలతో నెటిజన్లని, ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది ఈ `రెడ్‌` బ్యూటీ. ప్రస్తుతం పిక్స్, తాజాగా పంచుకున్న వీడియో వైరల్‌గా మారాయి. అయితే ఈ సెక్సీ వీడియోని పంచుకోవడానికి కారణమేంటనేది వెతికితే.. ఈ భామ సినిమా అవకాశాల కోసమే ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది.
undefined
మలయాళంలో `వీట్టిలేకుల్లా వాజి` చిత్రంతో నటిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన మాళవిక రవితేజ నటించిన `నేల టికెట్టు`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే అందాలు ఆరబోసి తన ఘాటెంతో చూపించింది.
undefined
ఆ తర్వాత ఇటీవల `రెడ్‌` చిత్రంలో మెరిసింది. రామ్‌ సరసన నటించి వాహ్‌ అనిపించింది. ఈ సందర్బంగా అందాలు ఆరబోస్తూ అత్యంత సెక్సీయెస్ట్ ఫోటోలను పంచుకుని నెట్టింట్లో మంట పెట్టింది.
undefined
గత కొన్ని రోజులుగా సైలైంట్‌ అయ్యింది. ఈ భామకి సినిమా అవకాశాలు లేకపోవడంతో కనిపించకుండా పోయింది. దీంతో ఇలానే ఉంటే కష్టమని సెక్సీ వీడియోని పంచుకుంది. నెటిజన్లనే కాదు సినీ వర్గాలకు కూడా ఎరవేసిందని చెప్పొచ్చు. మరి మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి.
undefined
click me!