మెస్మరైజ్ చేస్తున్న హాట్ బాంబ్ మలైకా.. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు సంకెళ్లు

First Published Sep 17, 2021, 10:43 AM IST

బాలీవుడ్ లో మలైకా అరోరా హాట్ సెన్సేషన్. ఆమె గ్లామర్, ఫిట్ నెస్ ఒక సీక్రెట్.   47 ఏళ్ల వయసులో ఆమెలా మరెవరూ అంత హాట్ గా కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. 

బాలీవుడ్ లో మలైకా అరోరా హాట్ సెన్సేషన్. ఆమె గ్లామర్, ఫిట్ నెస్ ఒక సీక్రెట్.   47 ఏళ్ల వయసులో ఆమెలా మరెవరూ అంత హాట్ గా కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. 

ఫిట్ నెస్ విషయంలో మలైకా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. ట్రెండీ డిజైనర్ డ్రెస్సుల్లో తరచుగా మలైకా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ గా రాణించనప్పటికీ స్పెషల్ సాంగ్స్ లో, ప్రత్యేకమైన పాత్రల్లో మెప్పించింది. 

తెలుగులో కూడా మలైకా అరోరా గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. ఇక మలైకా అరోరా తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలిచింది. 

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టి అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. 

మలైకా అరోరా అర్జున్ కపూర్ కంటే 12 ఏళ్ళు వయసులో పెద్ద. అయినా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తున్నారు. 

మలైకా ఎప్పటికప్పుడు విభిన్నమైన డిజైనర్ డ్రెస్ లో ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సారి ఆమె పింక్ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. పింక్ డ్రెస్ లో మలైకా ఫోటోషూట్ బాంబ్ బ్లాస్టింగ్ అనిపిస్తోంది. 

బిగుతు అందాలతో క్లీవేజ్ షో చేస్తూ మతిపోగొడుతోంది మలైకా. ఆమె ధరించిన డ్రెస్ తోపాటు హాట్ హాట్ గా ఇస్తున్న హావభావాలు ఆకర్షిస్తున్నాయి. 

మలైకా అరోరా నిత్యం జిమ్ వర్కౌట్, యోగా చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన కోవిడ్ కు గురి కావడంతో మూడు నెలల పాటు వర్కౌట్స్ చేయలేకపోయానని మలైకా తెలిపింది. 

click me!