భర్తతో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్న బిపాసా బసు.. గాలి కూడా దూరనివ్వడం లేదుగా!

First Published Jan 17, 2021, 7:36 PM IST

హాట్‌ అందాల భామ బిపాసా బసుతో తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో నిత్యం ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతుంది. మోడల్‌, నటుడు అయిన గ్రోవర్‌ బిపాసాతో అదే రేంజ్‌లో ఇంటెన్స్ ఫోటోలతో సెగలు రేపుతుంటారు. ఇటీవల వీరిద్దరు మంచి రొమాన్స్ లో మునిగి తేలిన ఫోటోలను పంచుకున్నారు. బికినీలో ఇద్దరు గాలికూడా దూరనివ్వనంత గట్టిగా హత్తుకుని హీటు పుట్టిస్తున్నారు. 

బాలీవుడ్‌ ముద్దగుమ్మ బిపాసా బసు `ఎలోన్‌` కోస్టార్‌ కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో ఆడిపాడింది. ఇందులో ఇంటెన్స్ సీన్స్ లో వీరిద్దరు రెచ్చిపోయి నటించారు.
undefined
దీంతో ఇద్దరి మధ్య రిలేషన్‌ బలపడింది. ఇద్దరి మనసులు కలిశాయి. గతంలో బిపాసా ఇతర హీరోలతో డేట్‌ చేసినా, కరణ్‌ మాత్రం తనకు అన్ని రకాలుగా కనెక్ట్ అయ్యారు.
undefined
ఈ నేపథ్యంలో ఏడాది గ్యాప్‌లోనే వీరిద్దరు ఒక్కటయ్యారు. 2015లో డేటింగ్‌ స్టార్ట్ చేసిన ఈ హాట్‌ కపుల్‌, 2016 ఏప్రిల్‌ 30న మ్యారేజ్‌ చేసుకుని ఒక్కటయ్యారు.
undefined
మ్యారేజ్‌కి ముందుకంటే, మ్యారేజ్‌ తర్వాతే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరు బహిరంగంగానే హద్దులు దాటిన ప్రేమతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంటారు.
undefined
చాలా సార్లు బికినీలో, స్విమ్మింగ్‌ ఫూల్‌లో జలకాలాడుతూ కనిపించారిద్దరు. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియాతో పంచుకుని ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు.
undefined
భర్తతోనే కాదు, సింగిల్‌గానూ ఈ అమ్మడు తన హాట్‌ అందాలను అప్పనంగా ఆరబోస్తూ నెటిజన్లని పిచ్చెక్కిస్తుంది.
undefined
ఉప్పొంగే ఎద అందాల షోతో ఫ్యాన్స్ ని రెచ్చిగొడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
మోడల్‌గా బిపాసా హాట్‌ షోతో అలరిస్తుంది. కనువిందు చేస్తుంది. మరోవైపు నటిగా అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. తెలుగులో మహేష్‌తో `టక్కరి దొంగ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
undefined
కరణ్‌తో ప్రేమలో పడ్డాక ఈ అమ్మడు సినిమాలు మానేసింది. పూర్తిగా భర్తతో ఎంజాయ్‌ చేస్తుంది.
undefined
గతేడాది `డేంజరస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. చాలా వరకు మోడలింగ్‌కే పరిమితమయ్యింది. మేగజీన్లపై కవర్‌ పేజ్‌ ఫోటోలకు పోజులిస్తూ అలరిస్తుంది.
undefined
click me!