ప్రస్తుతం ప్రియాంక లిస్టులో మరిన్నీ చిత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘కేప్టెన్ మిల్లీ’,జయం రవి 30వ సినిమాలో, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రంలోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాలతో ప్రియాంక ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తూ.. ఒక్క బ్రేక్ పడితే స్టార్ హీరోయిన్ల జాబితాలో ఈ బ్యూటీ చేరడం ఖాయమంటున్నారు అభిమానులు.