మత్తెక్కించే కళ్లు.. పిచ్చెక్కించే అందాలు.. చూపుల్తోనే చంపేస్తున్న `లైగర్‌` భామ అనన్య పాండే

First Published Aug 24, 2021, 4:46 PM IST

విజయ్‌ దేవరకొండ `లైగర్‌` భామ అనన్య పాండే కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. క్యూట్ అందాలతో కనువిందు చేసే ఈ అందాల భామ ఇప్పుడు లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. నెట్టింట హీటు పెంచుతుంది. 

`లైగర్‌` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది బాలీవుడ్‌ భామ అనన్య పాండే. సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ యంగ్‌ సెన్సేషన్‌.. కెరీర్‌ ప్రారంభంలోనే తెలుగులోకి ఎంట్రీ అవకాశం దక్కడం విశేషం. 
 

పూజా జగన్నాథ్‌ వంటి డేరిండ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ చిత్రంతో, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి నటించే ఛాన్స్ ని దక్కించుకోవడం మరో విశేషం. ఇప్పటికే ఈ బ్యూటీ తన హాట్‌ ఫోటోలతో తెలుగు ఆడియెన్స్ ని కనెక్ట్ అవుతుంది. 

తరచూ నెట్టింట గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీంతో ఇతర భాషల ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతుంది అనన్య. తాజాగా ఈ బ్యూటీ పలు హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంది.
 

క్లీవేజ్‌ అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. మత్తెక్కించే చూపులతో మతులు గతులు తప్పేలా చేస్తుంది. నిద్ర లేకుండా చేస్తుంది అనన్య. ఇంతగా తన ఘాటైన అందాలతో సోషల్‌ మీడియాలో మంటలు పెడుతుంది.

అనన్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి జస్ట్ రెండేళ్లే అవుతుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ని సంపాదించిందీ క్రేజీ భామ. అందుకే ఈ అందాల బ్యూటీని యంగ్‌ సెన్సేషన్‌గా చెప్పుకుంటున్నారు. 

ఇన్‌స్టాలో గ్లామర్ ఫోటోలు, తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని పంచుకుంటూ వారికి టచ్లో ఉంటుంది. దీంతో ఇప్పుడు ఏకంగా 20 మిలియన్స్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. అంటే ఇప్పుడు రెండు కోట్ల మంది అనన్యని ఫాలో అవుతుంటారు. అందుకే ఈ భామకి బాలీవుడ్‌లో యమ డిమాండ్‌.
 

`స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది అనన్య పాండే. తొలి చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖాలీ పీలి` చిత్రాలు చేసింది. `ఆగ్రేజీమీడియం` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం `లైగర్‌`తోపాటు శకున్‌ మత్రా చిత్రంలో నటిస్తుంది అనన్య. 
 

click me!