బ్రా లేకుండా మెగా హీరో రూమర్ గర్ల్ ఫ్రెండ్ దుమారం, టాప్ లెస్ ఫోజులు.. అరెస్ట్ చేయాలి అంటూ కామెంట్స్

First Published Nov 22, 2021, 4:57 PM IST

చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు సహజమే. అయితే తారలు తమ రిలేషన్ షిప్స్ ని వీలైనంతగా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు. మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోరు.

చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు సహజమే. అయితే తారలు తమ రిలేషన్ షిప్స్ ని వీలైనంతగా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు. మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోరు. ఆ కోవకు చెందిన జంటే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, బ్రెజిల్ అందాల మెరుపుతీగ  లారీసా బోనేసి. 

Sai Dharam Tej, Larissa Bonesi ఇద్దరూ తిక్క చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కు చెందిన లారీసా బోనేసి మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చింది. మోడలింగ్ చేస్తూ తిక్క చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. 

ఫారెన్ బ్యూటీ కాబట్టి ఆమె అందాలకు యువత ఫిదా అయ్యారు. కానీ తిక్క చిత్రం నిరాశపరిచింది. తేజు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అయితే తేజు, లారీసా బోనేసి మంచి స్నేహితులుగా మారారని.. వారిద్దరి ఫ్రెండ్ షిప్ నెక్స్ట్ లెవల్ వరకు వెళ్లిందని అప్పట్లోనే రూమర్స్ వినిపించాయి. 

తేజు,  లారీసా బోనేసి రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. లారేసి తన సోషల్ మీడియాలో తేజు పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఈ రూమర్స్ కి బలం పెంచింది. ఆ తర్వాత లారీసా బోనేసి తన మోడలింగ్ లో బిజీ అయిపోయింది.. తేజు తన చిత్రాలతో బిజీ అయిపోయాడు. 

ఇక తేజు తనని లారీ.. లారీ అని పిలుస్తూ ఏడిపిస్తాడని కూడా ఈ బ్రెజిల్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం లారీసా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోటోషూట్స్ తో బికినీ, టాప్ లెస్ ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తోంది. 

లారీసా బోనేసి లేటెస్ట్ ఫోటోస్ సూపర్ స్టైలిష్ గా, హాట్ గా ఉన్నాయి. బ్లాక్ బ్లేజర్ ధరించిన లారీసా బోల్డ్ ఫోజులతో రెచ్చిపోయింది. బ్లేజర్ ఓపెన్ చేసి, బ్రా లేకుండా హాట్ హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కిస్తోంది. మరో ఫోటో లో లారీసా టాప్ లెస్ గా మారింది. లారీసా బోల్డ్ ఫోజులని ఆస్వాదిస్తూనే నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ కొంటెగా ఆమెని నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నా అంటూ కామెంట్ పెట్టాడు. మరికొందరు లారీసా నెక్స్ట్ బాండ్ గర్ల్ అని కూడా అంటున్నారు. 

సన్నటి మెరుపుతీగలా ఉండే లారీసా ఎద అందాలు కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఈ ఫొటోస్ చూశాక యువత కుదురుగా ఉండడం కష్టం. అంతలా హాట్ నెస్ తో మతి పోగొట్టేలా ఉన్న ఫోటోలు. తిక్క తర్వాత లారిసాకు టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. మళ్ళీ ఆమె తెలుగు ప్రేక్షకులని ఎప్పుడు పలకరిస్తుందో చూడాలి. 

click me!