అన్ని యాంగిల్స్ లో పరువాలు అదరహో.. చీరకట్టులో కృతి శెట్టి విజువల్ ట్రీట్, మంటలు రేపుతున్న బ్యూటీ

First Published Sep 7, 2022, 11:42 AM IST

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి అద్భుతమైన విజయం సాధించింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి అద్భుతమైన విజయం సాధించింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. 

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', అనే చిత్రంలో.. సూర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో అయినా ఐరెన్ లెగ్ ముద్ర తొలగించుకోవాలని కృతి శెట్టి భావిస్తోంది. దీనికోసం కృతి శెట్టి గ్లామర్ ఇంటెన్స్ పెంచేసినట్లుగా అర్థం అవుతోంది. 

తాజాగా కృతి శెట్టి వైట్ డిజైనర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. స్కిన్ కి హగ్ ఇచ్చినట్లుగా ఉన్న శారీలో కృతి శెట్టి వయ్యారాలు ఒలకబోస్తోంది. 

కృతి శెట్టి ఈ రేంజ్ లో అందాలు అరబోయడంతో చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వయ్యారంగా తన బాడీని వంచుతూ నడుము సోయగాలు చూపిస్తోంది. అన్ని యాంగిల్స్ తో తన పరువాలని కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా చూపిస్తోంది. 

సుధీర్ సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ విజయంపై కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

click me!