బ్రా లేకుండా కియారా హాట్ ఫొటోషూట్.. క్లీన్ క్లీవేజ్ చూపిస్తూ యంగ్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్..

First Published Sep 6, 2022, 11:17 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) హాట్ ఫొటోషూట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అటు ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే.. ఇటు గ్లామర్ విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.  
 

యంగ్ హీరోయిన్  కియారా అద్వానీ ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియెన్స్, నెటిజన్ల అటెన్షన్ డ్రా చేసేందుకు ఈ బ్యూటీ ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటుంది. గతంలో న్యూడ్ గా ఫొటోషూట్ చేసి షాకిచ్చిన ఈ కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోషూట్ మతిపోగొడుతోంది.
 

తాజాగా కియారా పంచుకున్న ఫొటోల్లో గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. న్యూ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ యంగ్ బ్యూటీ చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న కియారా గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది.

ఈ ఫొటోట్లో ఢిఫరెంట్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చింది. ఇందులో ఒక అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. కేవలం హెవీ డిజైన్డ్ బ్లేజర్ మాత్రమే ధరించి.. బ్రా లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చింది. మెడలో హారం వేసుకొని ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. కియారా క్లీన్ క్లీవేజ్ షోకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కి అవుతున్నారు. 

బోల్డ్ ఫొటోషూట్లు చేయడం స్టార్ హీరోయిన్లకు కొత్తేమీ కాదు. కానీ నయా లుక్ లో అందాలను విందు చేస్తుండటంతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అమ్మడు గ్లామర్ షోకు మంత్రముగ్ధులవుతున్నారు. ఢిఫరెంట్ అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోలకు పోజులివ్వడం కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. 

ఇప్పటికే కియారాకు ఇన్ స్టాలో 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. యంగ్ బ్యూటీ క్రేజీ ఫొటోషూట్లతో ఆ సంఖ్యను మరింత పెంచుకుంటోంది. అసలైన అందాలను ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ ను అభిమాలు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపిస్తోంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, రామ్ చరణ్ సరసన నటించిన ఈ బ్యూటీ.. మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో ‘ఆర్సీ15 (RC15)లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!