కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు తరువాత అంత పేరు తెచ్చుకున్న పాత్ర డాక్టర్ మోనితా, విలన్ గా డాక్టర్ బాబు దంపతుల మధ్య చిచ్చు పెడుతూ.. దూరం చేస్తూ వచ్చిన పాత్ర మొనితది. నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శోభా శెట్టి అనడం కన్నా మోనిత అంటేనే అభిమానులు టక్కున ఈమెను గుర్తుపడతారు.