Kajal Hot Alert: రెడ్‌ అలర్ట్ మోగించిన కాజల్‌.. సమంతని మించిపోతుందంటూ సెటైర్లు.. పిక్స్ వైరల్‌

First Published Dec 1, 2021, 5:07 PM IST

కాజల్‌ అగర్వాల్‌ హాట్‌ అలర్ట్ ని మోగిస్తుంది. రెడ్‌ ప్రీ శారీ లుక్‌లో మతిపోగొడుతుంది. రెడ్‌ నెస్‌ ఎక్కువ కావడంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి కాజల్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు. కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో మంట పెడుతున్నాయి. 

కాజల్‌ అగర్వాల్‌ తాజాగా అక్టోబర్‌ నెలాఖరుతో పెళ్లికి ఏడాది పూర్తయ్యింది. దీంతో నవంబర్‌ నెల మొత్తం మ్యారేజ్‌ యానివర్సరీని జరుపుకుంటున్నట్టుంది కాజల్‌. ఇప్పుడు ఆమె పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 
 

కాజల్‌.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. తెలుగు తెర `చందమామ`గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. అగ్రహీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరితోనూ ఆడిపాడింది. తన అందచందాలతో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. 

గ్లామర్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న కాజల్‌.. నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలు చాలా అరుదు. ఆమె చాలా వరకు గ్లామర్‌ హీరోయిన్‌గా మెప్పించింది. గ్లామర్‌ బ్యూటీగా అభిమానులను పెంచుకుంది. 

అయితే `మగధీర`లో మాత్రం కాస్త ప్రయారిటీ ఉన్న రోల్‌ చేసింది. ఇందులో మిత్రవిందగా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. రామ్‌చరణ్‌తో నటించి ఆకట్టుకుంది. సినిమా విజయంలో భాగమైంది. 

తెలుగు, తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది కాజల్‌. కానీ ఈ అందాల భామకి పేరు, గుర్తింపు తెచ్చింది మాత్రం టాలీవుడ్‌ అనే చెప్పాలి. స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది కూడా తెలుగు తెర మాత్రమే. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసినా ఈ నార్త్ బ్యూటీకి అంతటి సక్సెస్‌ని తేలేకపోయాయి. 
 

దీంతో ఇప్పటికీ టాలీవుడ్‌ కే ప్రయారిటీ ఇస్తుంటుంది కాజల్‌. ప్రస్తుతం ఆమె చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటించింది. మరోవైపు నాగార్జునతో `ది ఘోస్ట్` సినిమా చేసింది. అయితే ఇందులో నుంచి కాజల్‌ తప్పుకుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

కాజల్‌, గౌతమ్‌ కిచ్లు ప్రస్తుతం పిల్లలు కనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కాజల్‌ని ప్రశ్నించగా, ఆమె సమాధానం దాటవేసింది. సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని తెలిపింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌ కాదనే విషయాన్ని క్లారిటీ ఇవ్వలేకపోయింది. 

ప్రస్తుతం కాజల్‌ `ఆచార్య`తోపాటు తమిళంలో `హే సినామిక`, `కరుంగాపయిమ్‌`, `ఘోస్టీ` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో `ఉమా` సినిమా చేస్తుంది. ఇవన్నీ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. 
 

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ లేటెస్ట్ రెడ్‌ శారీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. గ్లామర్‌ షో విషయంలో సమంతని మించి పోతున్నారంటూ సెట

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ లేటెస్ట్ రెడ్‌ శారీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. మ్యారేజ్‌ తర్వాత సమంత సైతం హాట్‌ షోకి తెరలేపింది. పెళ్లికి ముందుకంటే మ్యారేజ్‌ తర్వాతనే మరింతగా స్కిన్‌షో చేసిందనే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు కాజల్‌ కూడా అదే చేస్తుందంటూ సమంతతో ఫోటోలను కంపేర్‌ చేస్తూ పోల్చుతున్నారు నెటిజన్లు.

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ లేటెస్ట్ రెడ్‌ శారీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

click me!