కాజల్ మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన చందమామ

First Published Sep 23, 2021, 12:44 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. 

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. 

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.   

ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనేది హాట్ న్యూస్. 

రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తాన్ గ్లామర్ ఫోటో షూట్స్ తో హీట్ పెంచుతోంది. తాజాగా కాజల్ అగర్వాల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

మునుపెన్నడూ లేని విధంగా కాజల్ క్లీవేజ్ హాట్ నెస్ ని ఎక్స్ పోజ్ చేసింది. కాజల్ గ్లామర్ కు కుర్రాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. అంతలా కాజల్ ఫోజులు వేడెక్కించేలా ఉన్నాయి. బ్రీత్ టేకింగ్ 

click me!