సెక్సీ లుక్ తో పిచ్చెక్కిస్తున్న కాజల్!

First Published May 10, 2019, 11:58 AM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ తన కెరీర్ లో స్లో అవుతుందని అనిపించే ప్రతీసారి సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ షాక్ ఇస్తోంది. 

(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ తన కెరీర్ లో స్లో అవుతుందని అనిపించే ప్రతీసారి సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ షాక్ ఇస్తోంది.
undefined
(Photo Courtesy Instagram) ఎంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా.. కాజల్ కి మాత్రం అవకాశాలు తగ్గడం లేదు.
undefined
(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'సీత' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
(Photo Courtesy Instagram) ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ సరికొత్తగా డిజైన్ చేయడంతో తనకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తుంది.
undefined
(Photo Courtesy Instagram) ఇది ఇలా ఉండగా.. అప్పుడప్పుడు ఈ బ్యూటీ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
undefined
(Photo Courtesy Instagram) తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
undefined
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.
undefined
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలలో అమ్మడి లుక్స్, కాస్ట్యూమ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
undefined
click me!