అలాగే ఓ అమ్మాయి శ్రీజను ఒక సలహా అడిగింది. నాకు విడాకులు తీసుకోవాలని ఉంది. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నాతోనే ఉండు అని భర్త అంటున్నాడు. నేను ఏం చేయాలి? అని సలహా ఇవ్వండి, అని సదరు నెటిజన్ అడిగారు. ఈ ప్రశ్న నీకు నువ్వే వేసుకో... నువ్వు అతనితో ఆనందంగా ఉండగలను అనుకుంటే విడాకులు తీసుకోకు.. అని చెప్పింది.