బ్యాగ్‌కి రెండు లక్షలని చెప్పి అమ్మతో తిట్లు తిన్న జూ.సమంత.. ఆషురెడ్డి సొగసు చూడతరమా!

First Published Jun 22, 2021, 4:51 PM IST

జూ. సమంతగా పాపులర్‌ అయిన ఆషురెడ్డి వాళ్లమ్మతో బండ బూతులు తిన్నది. బ్యాగ్‌కి రెండు లక్షలు పెట్టానని చెప్పి అమ్మని ఛీట్‌ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతుంది. మరోవైపు తన అందాల సోయగాలతో హోయలు పోతుంది ఆషురెడ్డి.  

బిగ్‌బాస్‌ భామ ఆషురెడ్డి డబ్ స్మాష్‌లతో పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్‌ స్టోరీ నడిపించింది. ఆ తర్వాత జూ సమంతగా కనిపించడంతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
సోషల్‌ మీడియాలో వీడియోలు, టిక్‌టాక్‌లతో అదరగొట్టింది. బిగ్‌బాస్‌ తర్వాత టీవీ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది.
undefined
పొట్టి దుస్తుల్లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుని వైరల్‌గా మారింది.
undefined
హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హాట్‌ గర్ల్ గా మారింది ఆషురెడ్డి. నిత్యం గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
మరోవైపు బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో డేటింగ్‌ చేస్తూ మరింత సెన్సేషనల్‌గా మారుతుంది.
undefined
రాహుల్‌ పునర్నవికి హ్యాండ్‌ ఇవ్వడంతో ఇప్పుడు ఆషు రెడ్డి లైన్‌లోకి వచ్చినట్టు తెలుస్తుంది.
undefined
ఇదిలా ఉంటే తాజాగా ఆషురెడ్డి వాళ్లమ్మతో తిట్లు తిన్నది. దాదాపు లక్షన్నర రూపాయలు పెట్టి హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకుందట ఆషురెడ్డి. ఈ విషయాన్ని వాళ్లమ్మతో చెప్పింది.
undefined
అది అంత ఖరీదు చేస్తుందా? అని ఆశ్చర్యపోయిన ఆమె నిజం చెప్పు అంటూ కూతురిని రెట్టించి అడిగింది. నిజమేనని అషూ చెప్పడంతో ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. హ్యాండ్‌ బ్యాగ్‌ను కోపంతో విసిరికొట్టింది.
undefined
ఇప్పటికే ఎన్నో ఉండగా మళ్లీ ఇదెందుకు అంటూ ఫైర్‌ అయ్యింది. గట్టిగానే చివాట్లు పెట్టింది ఆషురెడ్డి వాళ్లమ్మ. కానీ ఆమె కోపాన్ని ఏమాత్రం పట్టించుకోని అషూ పడీపడీ నవ్వింది.
undefined
`ఈ బ్యాగ్‌ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని చెప్పాను, కానీ ఇది నాకు బహుమతిగా వచ్చింది` అంటూ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ అసలు విషయం చెప్పింది.
undefined
ఆషురెడ్డి పంచుకున్న ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్‌గా మారింది.
undefined
ఆషురెడ్డి ఇటీవల సుమ హోస్ట్ గా రన్‌ అయ్యే స్టార్ట్ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని సందడి చేస్తుంది. ఇందులో రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి పాల్గొనడం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్‌ వార్తలకు మరింత బాలాన్నిచ్చినట్టైంది.
undefined
click me!