డాన్స్ షోలో బన్నీ సాంగ్‌కి లుంగీ కట్టి దుమ్మురేపిన `జాతిరత్నాలు` చిట్టి..స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Published : May 20, 2021, 07:32 PM IST

`జాతిరత్నాలు` చిట్టి ఫరియా అబ్దుల్లా డాన్స్ షోలో దుమ్ములేపింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సాంగ్‌కి లుంగీ కట్టి మాస్‌ స్టెప్పుతో అదరగొట్టేసింది. `డాన్స్ ప్లస్‌` ఫినాలేలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇది వైరల్‌ గా మారింది. 

PREV
19
డాన్స్ షోలో బన్నీ సాంగ్‌కి లుంగీ కట్టి దుమ్మురేపిన `జాతిరత్నాలు` చిట్టి..స్పెషల్‌ ఎట్రాక్షన్‌
స్టార్‌ మాలో ఆదివారం ప్రసారమయ్యే `డాన్స్ ప్లస్‌` షో ఫైనల్‌కి చేరుకుంది. ఈ ఆదివారం ఫినాలే జరగబోతుంది. ఇందులో `జాతిరత్నాలు` చిట్టి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. అదిరిపోయే డాన్సులతో ఉర్రూతలూగించింది.

29
ఇటీవల విడుదలైన ఈ ఎపిసోడ్‌ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఇందులో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా మెరిసింది ఫరియా అబ్బుల్లా. అల్లు అర్జున్‌ నటించిన `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలోని `టాప్‌ లేసిపోద్దే.. `పాటకి మాస్‌ స్టెప్పుతో దుమ్మురేపింది. లుంగీ కట్టి మరీ ఫరియా ఈ రేంజ్‌లో డాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది.

39
ఇందులో జడ్జ్ మోనాల్‌ చేసిన కామెంట్‌ హైలైట్‌గా మారింది. దీనికి ఫరియా సైతం ఫిదా కావడం విశేషం. ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

49
మరోవైపు హాట్‌ హాట్‌ ఫోటోలతోనూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది ఫరియా. ఇటీవల ఆమె పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెట్టింట్లో మంటలు పెడుతున్నాయి.

59
షర్ట్ బటన్స్ విప్పేసి పొడవాటి ప్యాంట్‌ వేసుకుని ఈ అమ్మడు ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఫిదా అవుతున్నారు.

69
మరోవైపు హార్స్ తో బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ సెక్సీ లుక్స్ లో అదరగొడుతుంది ఫరియా. కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది.

79
ఇక `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా అమాయకత్వంతో కూడిన పాత్రలో నటించి నవ్వులు పూయించిన ఈ బ్యూటీ త్వరలో ఓ పెద్ద సినిమాలో కనిపించబోతుందని టాక్‌.

89
రవితేజ సినిమాలో ఎంపికైందనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

99
ఫరియా అబ్దుల్లా హాట్‌ ఫోటోలు.
ఫరియా అబ్దుల్లా హాట్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories