ఎద ఎత్తులతో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి..ఇటలీలో బ్యాచిలరేట్‌ పార్టీ.. డ్రీమ్‌వెడ్డింగ్

First Published Aug 2, 2021, 8:41 AM IST

అతిలోకి సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కి కోరికలు చాలానే ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన చాలానే కలలు కంటోందీ అందాల భామ. తాజాగా తన డ్రీమ్‌ వెడ్డింగ్‌ గురించి రివీల్‌ చేసింది. సింపుల్‌ బట్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. 
 

జాన్వీ కపూర్‌ యంగ్‌ సెన్సేషన్‌. బాలీవుడ్‌లో ఈ అమ్మడి రచ్చ ఇప్పుడు మామూలుగా లేదు. ఎక్కడ చూసిన ఈ బ్యూటీ గురించే టాక్‌. ఈ అమ్మడి షో గురించి చర్చ.
undefined
కారణం జాన్వీ కపూర్‌ ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇస్తోన్న ఫోటో షూట్లే. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఓ వైపు బాలీవుడ్‌ని, మరోవైపు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది జాన్వీ. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది.
undefined
తాజాగా ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చిపోయింది. పీకాక్‌ మేగజీన్‌ కోసం జాన్వీ ఫోటో షూట్‌.. ఇందులో ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు చూస్తుంటూ మతిపోతుంది. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటించేస్తున్నాయి. టాప్‌ అందాలతో జాన్వీ పిచ్చెక్కిస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి అంతగా, తన గ్లామర్‌ షోకి నో బార్డర్స్ అని నిరూపించుకుంటోంది. ఇలా సోషల్‌ మీడియాలోనూ సెన్సేషనల్‌గా మారిపోతుంది.
undefined
ఇదిలా ఉంటే ఈ మేగజీన్‌ ఇంటర్వ్యూలోనే అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో తన డ్రీమ్‌ వెడ్డింగ్‌ గురించి కూడా రివీల్‌ చేసింది జాన్వీ. తాను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటుందో తెలిపింది. అలాగే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా వెల్లడించింది.
undefined
అందరిలా తాను పెద్ద హంగామాతో మ్యారేజ్‌ చేసుకోనని తెలిపింది. సింపుల్‌గా చేసుకునేందుకే ప్రయారిటీ ఇస్తుంది. అయితే బ్యాచ్‌లరేట్‌ పార్టీని మాత్రం యమ క్రేజీగా జరుపుకోవాలనుకుంటుందట. ఆ విషయాన్ని వెల్లడించింది.
undefined
బ్యాచ్‌లరేట్‌ పార్టీని దక్షిణ ఇటలీలోని కాప్రిలో ఒక పడవలో జరుపుకోవాలనుకుంటుందట. మరోవైపు పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలనుకుంటుందట. ఇక మెహందీ, సంగీత వేడుకలు మైలాపూర్‌లోని తమ ఇంట్లో జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలిపింది జాన్వీ.
undefined
రిసెప్షన్‌ని దాటవేడయానికి, వేడుకలను త్వరగా పూర్తి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, రిసెప్షన్‌ అవసరమా? అనే దోరణిలో మాట్లాడింది జాన్వీ.
undefined
పెళ్లి మండపం డెకేషన్‌ గురించి చెబుతూ, స్టేజ్‌పై `మోగ్రాలు, కొవ్వొత్తులతో` అలంకరించుకోవాలనుకుంటుందట. అయితే డెకరేషన్‌ గురించి పెద్దగా అవగాహన లేదని తెలిపింది. అదే సమయంలో రెండు రోజులు తాను నిప్తావో చేస్తుందట.
undefined
మరి చేసుకోబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకి జాన్వీ స్పందిస్తూ, నవ్వింది. ఇంకా తాను ఎవరినీ కలవలేదని తెలిపింది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తెలివైన వాడుగా ఉండాలనుకుంటుందట. ఇలా మ్యారేజ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుని ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
ఇక సినిమాల పరంగా చూస్తే జాన్వీ ఇటీవల `రూహి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటించింది. హర్రర్‌, థ్రిల్లర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.
undefined
ప్రస్తుతం జాన్వీ `గుడ్‌ లక్‌ జెర్రీ`, `బాంబే గర్ల్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు `తఖ్త్‌`లోనూ నటించాల్సి ఉంది.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
జాన్వీ గ్లామర్ ఫోటోలు.
undefined
click me!