రాజహంసలా జాన్వీ కపూర్‌.. బ్రైడల్‌ లుక్‌లో మతిపోగొడుతున్న శ్రీదేవి తనయ

First Published May 4, 2021, 6:40 PM IST

జాన్వీ కపూర్‌ పెళ్లికూతురుగా ముస్తాబై హోయలు పోయింది. పెళ్లికి రెడీ అన్నట్టుగా ఉన్న ఈ అమ్మడి పిక్స్ ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాయి. రాజకుమారిలా పోజులిస్తూ జాన్వీ పంచుకున్న నయా పిక్స్ కనువిందు చేస్తున్నాయి. 

బ్రైడల్‌ డ్రెస్‌లో రాజహంసలాగా ఉంది జాన్వీకపూర్‌. లైట్‌ ఎల్లో కలర్‌ గౌనులో హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది జాన్వీ కపూర్‌.
undefined
ఖుషీ అనే మేగజీన్‌ కోసం జాన్వీ కపూర్‌ ఇలా రాజకుమారిలా పోజులిచ్చింది. మైమరపింప చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుండటం విశేషం.
undefined
జాన్వీ కపూర్‌ ఇటీవల వరుసగా గ్రాండియర్‌ లుక్‌ ఫోటో షూట్‌లతో అదరగొడుతుంది. చూపులు తిప్పుకోనివ్వడం లేదు.
undefined
భారీ డిజైనర్‌ వేర్స్ కి జాన్వీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. క్రేజీ బ్యూటీగా నిలుస్తుంది. తల్లి, అతిలోక సుందరి శ్రీదేవిని తలపిస్తుంది.
undefined
మరోవైపు గ్లామర్‌ సైడ్‌ కూడా జాన్వీ ఏమాత్రం తగ్గడం లేదు. అందాల షో చేసేందుకు తగ్గేదేలే అని నిరూపిస్తుంది.
undefined
ఇటీవల హాలీడేస్‌ ఎంజాయ్‌ చేసిన ఈ బ్యూటీ ఆయా ఫోటోలను పంచుకోగా తెగ చక్కర్లు కొట్టాయి. తొడ అందాలను, మరోవైపు ఎద అందాలను అప్పనంగా ఆరబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుందీ సెక్సీ భామ.
undefined
ఇటీవల జాన్వీ పంచుకున్ని సెక్సీ, హాట్‌ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి.
undefined
జాన్వీ వెకేషన్‌ పిక్స్.
undefined
జాన్వీ వెకేషన్‌ పిక్స్.
undefined
click me!