మేగజీన్‌ కోసం తెగించిన జాన్వీ కపూర్‌.. అందాల విస్పోటనం ఈ రేంజ్‌లోనా? చూడకపోతే రోజంతా వేస్టే

First Published Jun 2, 2021, 4:10 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ మేగజీన్‌ కోసం రెచ్చిపోయింది. తెగించడం నా తర్వాతే ఎవ్వరైనా అనేంతగా అందాల విస్పోటనం చేసింది. చూడకపోతే రోజంతా వేస్ట్ అనేట్టుగా ఘాటు అందాలతో మత్తెక్కిస్తుందీ భామ.
 

జాన్వీ కపూర్‌ తాజాగా `ఎల్లీ` మ్యాగజీన్‌ కోసం తన ఘాటు అందాలను ఆరబోసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాట్‌ షోకి తెరలేపింది.
undefined
సెక్సీ పోజులతో ఈ అమ్మడు ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. నెట్టింట్ట దుమారం క్రియేట్‌ చేస్తున్నాయి.
undefined
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు మాత్రం జాన్వీ లేటెస్ట్‌ ఫోటో షూట్‌తో షేక్‌ అవుతుంది. ఈ అమ్మడి సెక్సీ అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు అభిమానులు.
undefined
ఉన్నట్టుండి నెటిజన్లకి గుండుల్ని గుళ్ల చేసేసింది జాన్వీ. ఘాటెక్కించే గ్లామర్‌ ఫోటోలతో వేడిపుట్టిస్తుంది. ఈ బ్యూటీ అందాలను చూడకపోతే ఈ రోజంతా వేస్టే అనేంతగా రెచ్చిపోయింది.
undefined
తెగింపులోనూ హద్దుండాలి. కానీ ఈ రేంజ్‌లో తెగించడంతో హద్దే లేదన్నట్టుగా రెచ్చిపోయింది హాట్‌ షో చేసింది.
undefined
ప్రస్తుతం జాన్వీ `ఎల్లీ` మేగజీన్‌ గ్లామర్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెట్‌లో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తున్నాయి.
undefined
ఇటీవల `రూహి` అనే హర్రర్‌ సినిమాతో అలరించిన జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
మరోవైపు ఇటీవల ఈ అమ్మడు 39కోట్లు పెట్టి ఓ కొత్త ఇళ్లుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
undefined
జాన్వీ కపూర్‌ `ఎల్లీ` మేగజీన్‌ కోసం అందాల ఆరబోత.
undefined
జాన్వీ కపూర్‌ `ఎల్లీ` మేగజీన్‌ కోసం అందాల ఆరబోత.
undefined
జాన్వీ కపూర్‌ `ఎల్లీ` మేగజీన్‌ కోసం అందాల ఆరబోత.
undefined
జాన్వీ కపూర్‌ `ఎల్లీ` మేగజీన్‌ కోసం అందాల ఆరబోత.
undefined
జాన్వీ కపూర్‌ `ఎల్లీ` మేగజీన్‌ కోసం అందాల ఆరబోత.
undefined
click me!