టు ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్... వైరల్ అవుతున్న జాన్వీ, సారా హాట్ వర్కవుట్ వీడియో!

First Published Apr 20, 2021, 6:03 PM IST

లడ్డూ కావాలా నాయనా, ఇంకో లడ్డూ కావాలా నాయనా... అనేది ఓ వ్యాపార ప్రకటనలో ఫేమస్ డైలాగ్. ఒకటి అనుకున్న చోట రెండు దొరికితే ఆ కిక్కే వేరు. జాన్వీ అందాలతో తరిస్తున్న అభిమానులకు అదనపు లడ్డూలా దొరికింది సారా అలీ ఖాన్. 
 

సారా, జాన్వీ  కలిసి వర్కవుట్ సెషన్ లో పాల్గొన్నారు. అందమైన ఆకృతి గల శరీరం కోసం కలిసి కఠిన కసరత్తులు చేశారు. వ్యాయామంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, శ్రమను మరచిపోయారు.
undefined
జాన్వీ కపూర్ తో కలిసి సారా అలీఖాన్ చేసిన వర్కవుట్ వీడియో ఆమె తన  ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పొట్టి పొట్టి బట్టలు ధరించి ఇద్దరు యంగ్ బేబీస్ వర్కవుట్స్  చేయడంతో ఆ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
undefined
ఇక ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సమయంలో కెరీర్ స్టార్ట్ చేశారు. 2018లో విడుదలైన కేధార్నాధ్ మూవీతో సారా అలీఖాన్ వెండితెరకు పరిచయం కాగా, జాన్వీ అదే ఏడాది విడుదలైన ధఢక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.
undefined
ఇద్దరూ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు. సారాతో  పోల్చితే జాన్వీ ఒకడుగు ముందు ఉన్నారు. ఈ నాలుగేళ్లలో జాన్వీ 5 సినిమాలు చేశారు. సారా అలీఖాన్ 4 చేయడం జరిగింది.
undefined
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు చిత్రాలు ఉండగా, సారా ఒక చిత్రం చేస్తున్నారు. బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఈ ఇద్దరు హీరోయిన్స్ భవిష్యత్ లో బాలీవుడ్ ని ఏలేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
undefined
ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ తెరపై అందంగా కనిపించాలంటే కఠినమైన వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరి, అందుకే జాన్వీ, సారా రెగ్యులర్ గా వ్యయామం చేస్తారు.
undefined
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కాగా,  సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కూతురు సారా అలీఖాన్.
undefined
click me!