జారిపోతున్న పైట బయటపడుతున్న పరువాలు... జబర్దస్త్ వర్ష నుండి ఊహించని తెగింపు!

First Published Mar 21, 2023, 12:06 PM IST

నలుగురితో నారాయణ అనక తప్పదు. పాపులారిటీ దక్కాలంటే అందాల ప్రదర్శనే మార్గంగా బుల్లితెర సెలెబ్రిటీలు భావిస్తున్నారు. వర్ష కూడా ఇదే సూత్రం పాటిస్తుంది. 
 

Jabardasth Varsha


ఒకప్పుడు వర్ష ఫోటో షూట్స్ పద్దతిగా ఉండేవి. ఆమె స్కిన్ షో చేసేవారు కాదు. చీరలు, లంగా ఓణీలు ధరించి హొట్నెస్ కి దూరంగా ఉండేది. ఈ మధ్య రూల్ బ్రేక్ చేసినట్లుంది. మెల్లగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది.
 

Jabardasth Varsha

తాజా ఫోటో షూట్లో క్లీవేజ్ అందాలతో వర్ష టెంపరేచర్ పెంచేసింది. చీర పైట పక్కకు జరిపి యద అందాలతో విందు చేసింది. వర్ష పరువాలు కునుకు లేకుండా చేస్తున్నాయని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 
 

Jabardasth Varsha


 సెలెబ్రెటీలకు ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా సంస్థలు బ్రాండ్ వాల్యూ నిర్ణయిస్తాయి. కాబట్టి సంపాదన పెరగాలంటే ఫాలోవర్స్ ని పెంచుకోవాలి. అలా జరగాలంటే హాట్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్ తరచుగా  చేస్తుండాలి. 
 

Jabardasth Varsha

జబర్దస్త్ వర్షను ఇంస్టాగ్రామ్ లో ఐదు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వర్షను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్యాచ్ ఉన్నారు. 
 

Jabardasth Varsha

జబర్దస్త్ షో ఎందరో తలరాతలు మార్చేసింది. వారిలో వర్ష కూడా ఒకరు. సీరియల్ నటిగా ఎదుగూ బొదుగూ లేని జీవితంతో నెట్టుకొస్తున్న వర్ష... జబర్దస్ వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయం వర్ష ఫేట్ మార్చేసింది. 
 

Jabardasth Varsha


బుల్లితెర లేడీ కమెడియన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ స్కిట్స్ లో లేడీ క్యారెక్టర్స్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆమెకు ఫేమ్ లభించడంతో షో నిర్వాహకులు ఆఫర్స్ ఇస్తున్నారు. 
 

Jabardasth Varsha

ఇక వర్ష-ఇమ్మానియేల్ లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఈ విలక్షణ ప్రేమికుల రొమాంటిక్ స్కిట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతుని పంచుతున్నాయి. అసలు ఇమ్మానియేల్ లేకపోతే నేను లేను అన్నట్లు వర్ష కలరింగ్ ఇస్తుంది. వీరి ప్రేమలో ఎంత వరకూ నిజాయితీ ఉందో తెలియదు. 
 

Jabardasth Varsha

ఇమ్మానియేల్ మాత్రం వర్ష తనపై చూపించేదంతా ఉత్తుత్తి ప్రేమే అంటాడు. షూటింగ్ అయ్యాక ఎవరి దారి వారిదే. కొందరు ఫోన్ చేసి వర్ష ఎక్కడని అడుగుతారు. అరె నాకేం తెలుసురా అని సమాధానం చెబుతానంటూ... ఇమ్మానియేల్ ఓ సందర్భంలో చెప్పారు. ఏది ఏమైనా ప్రేమికులన్న పుకారు వారికి మేలు చేసింది.

click me!